నభా నటేష్ కిరాక్ హాట్ షో.. ఎద అందాలతో మెస్మరైజింగ్ ఫోజులు
నభా నటేష్ చివరగా నితిన్ 'Maestro' మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది.
యంగ్ బ్యూటీ నభా నటేష్ నెమ్మదిగా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మైకంలో ముంచెత్తింది. ఒంపు సొంపులతో పర్ఫెక్ట్ హాట్ లుక్ లో నభా అందాలు గిలిగింతలు పెట్టే విధంగా ఉన్నాయి.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో Nabha Natesh పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ 'Maestro' మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది.
మ్యాస్ట్రో చిత్రంలో నభా చిట్టి పొట్టి డ్రెస్సులో గ్లామర్ తో ఆకట్టుకుంది. పెర్ఫామెన్స్ పరంగా కూడా బాగానే నటించింది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది.
Ismart Shankar తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.
తాజాగా నభా నటేష్ రెడ్ గౌనులో మెరిసింది.ఈ డ్రెస్ లో నభా నటేష్ తన ఎద అందాలు ఆరబోస్తూ యువతకు కనుల పండుగ చేస్తోంది. ఈ డ్రెస్ లో నభా మతిపోగోట్టే హాట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
ఈ క్యాజువల్ క్లిక్స్ లో నభా కేక పెట్టిస్తోంది. అందం అభినయంతో ఆకట్టుకునే నభా నటేష్ ని ఫ్యూచర్ లో ఎలాంటి చిత్రాలు వరిస్తాయో చూడాలి. క్రమంగా నభా నటేష్ యువతకు హాట్ ఫేవరిట్ గా మారుతోంది.