ప్రతి మహిళలో రెడ్‌ షేడ్‌ ఉంటుందంటోన్న నభా నటేష్‌.. కొత్త ఫోటోతో కైపెక్కిస్తుంది..

First Published Jan 11, 2021, 7:47 PM IST

అందాల భామ నభా నటేష్‌ జోరుమీదుంది. వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల `సోలో బతుకే సో బెటర్‌` చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు తాజాగా `అల్లుడు అదుర్స్` తో ఆడియెన్స్ మెస్మరైజ్‌ చేయడానికి రెడీ అవుతుంది. అందులో భాగంగా తాజాగా గ్లామర్‌ షోతో మెస్మరైజ్‌ చేసింది. 

నభా నటేష్‌ పింక్‌గౌన్‌లో మెరిసింది. ఓ వైపు స్లీవ్‌ లెస్‌, మరోవైపు స్లీవ్‌తో కూడా ట్రెండీ డ్రెస్సులో కనువిందు చేస్తుందీ భామ.

తాజాగా `అల్లుడు అదుర్స్` ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఇలా సరికొత్తగా ముస్తాబై సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

సంతోష్‌ శ్రీనివాస్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా, ఈ నెల 15న విడుదల కానుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ వెండితెరపై సందడి చేయబోతుందీ భామ అని చెప్పొచ్చు.

undefined

ప్రస్తుతం నభా నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. ఇన్‌స్టాలో ఓ గ్లామరస్‌ పిక్‌ని పంచుకుని ప్రతి మహిళలో రెడ్‌ షేడ్‌ ఒకటి ఉంటుందని తెలిపింది.

ఈ సందర్భంగా పంచుకున్న ఫోటో నభాలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు.

రెడ్‌ అనేది రివల్యూషన్‌, ర్యాడికల్‌, యాక్షన్‌ తరహా వాటికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ లెక్కన నభా తనలో గ్లామర్‌, క్యూట్‌నెస్‌, సాఫ్టే కాదు, రెబల్‌ కూడా ఉందని చెప్పకనే చెబుతుంది.

ఈ ఫోటోని చూసి నభా అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. `ఇక్కడ నభా ఫ్యాన్స్` అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫోటోలో నభా చాలా గర్వంగా, కాన్ఫిడెంట్‌గా, డేరింగ్‌గా కనిపిస్తుంది. ధైర్య సాహసాలకు ప్రతిబింబంగా నిలుస్తుంది.

నభా నటేష్‌ .. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న `అల్లుడు అదుర్స్`లో మెయిన్‌ హీరోయిన్‌గా నటించింది. అను ఇమ్మాన్యుయెల్‌ మరో హీరోయిన్‌.

ప్రస్తుతం నభా గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  దీంతోపాటు నభా ప్రస్తుతం నితిన్‌తో `అంధాధున్‌` రీమేక్‌లో నటిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?