తమన్ అన్న మాస్ రిప్లై... ట్రోల్ చేయడానికి ప్రయత్నించిన నెటిజన్‌కి సూపర్ కౌంటర్...

First Published May 9, 2021, 5:45 PM IST

ఎస్. తమన్... సోషల్ మీడియాలో ఈ మ్యూజిక్ డైరెక్టర్‌ను ట్రోల్ చేసినంతగా మరే తెలుగు హీరోని కానీ, నటుడిని కానీ ట్రోల్ చేసి ఉండరేమో. తమన్ సంగీత దర్శకత్వంలో ఏ పాట విడుదల అయినా వెంటనే దాన్ని కాపీ ట్యూన్ అంటూ ట్రోల్స్ వచ్చేశాయి...