`డర్టీ హరి` మరీ ఇంత డర్టీగానా.. ట్రైలర్‌లోనే అన్ని యాంగిల్స్‌ చూపించారు!

First Published Jul 18, 2020, 2:16 PM IST

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డర్టీ హరి సినిమా ట్రైలర్ తో సినిమా ఎంత బోల్డ్‌గా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌లు హాట్ హాట్ అందాలతో అలరించగా శృతిమించిన శృంగార సన్నివేశాలతో ట్రైలర్‌ను దట్టించాడు.