బిగ్ బాస్ విజయం.. సినిమాల్లో ఆఫర్ల వర్షం..!

First Published Dec 22, 2020, 9:49 AM IST

ఈ బిగ్ బాస్ విజయం తర్వాత అభిజిత్ కి ఆఫర్ల వర్షం కురుస్తోందని తెలుస్తోంది. అతడి బిగ్ బాస్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

బిగ్గెస్ టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ కి విజేతగా నటుడు అభిజిత్ నిలిచాడు.

బిగ్‌బాస్‌ సీజన్ 4 మొత్తంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్ గా అభిజిత్ పేరు తెచ్చుకున్నారు. 14వ వారం 70 శాతం ఓట్లు అభిజిత్ కే పడ్డాయి. చివరి వారంలో కూడా అభిజిత్ కు రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.

అత్యధిక ఓట్లు సంపాదించి బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో ఒక సరికొత్త రికార్డు అభిజిత్ నెలకొల్పారని టాక్. ఓట్ల పరంగా చూసుకుంటే అరియనా, సోహైల్ అందుకోలేనంత ఎత్తులో అభిజిత్ నిలిచారని తెలుస్తోంది.

అత్యధిక ఓట్లు సంపాదించి బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో ఒక సరికొత్త రికార్డు అభిజిత్ నెలకొల్పారని టాక్. ఓట్ల పరంగా చూసుకుంటే అరియనా, సోహైల్ అందుకోలేనంత ఎత్తులో అభిజిత్ నిలిచారని తెలుస్తోంది.

ఈ బిగ్ బాస్ విజయం తర్వాత అభిజిత్ కి ఆఫర్ల వర్షం కురుస్తోందని తెలుస్తోంది. అతడి బిగ్ బాస్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఈ బిగ్ బాస్ విజయం తర్వాత అభిజిత్ కి ఆఫర్ల వర్షం కురుస్తోందని తెలుస్తోంది. అతడి బిగ్ బాస్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇప్పటిదాకా అభిజిత్‌కు రెండు సినిమాల్లో ఛాన్సులతో పాటు 12 వెబ్‌ సిరీ‌స్‌ల్లో నటించాలని ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే పలు బ్రాండింగ్ కంపెనీలతో పాటు ఓపెనింగ్ సెర్మనీలకు కూడా ఆహ్వానం వచ్చినట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అభిజిత్‌.. ‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపును సంపాదించాడు. ఇక ఇప్పుడు అతడి కెరీర్‌కు బిగ్ బాస్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్న అభిజిత్ పాపులారిటీని 'ఆహా' ప్లాట్‌ఫామ్‌ వినియోగించుకోవాలనుకుంటున్నట్లు టీవీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే టాపిక్ లలో అభిజిత్ ఒకరని.. అందుకే అతన్ని ఆహా ప్లాట్‌ఫామ్‌ కి రప్పించి సమంతతో ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ చేయించి.. క్యాష్ చేసుకోవాలని 'ఆహా' నిర్వాహకులు ఓ ప్రణాళిక రచించుకున్నట్టు తెలుస్తోంది.

అక్కినేని కుటుంబంతో అభిజిత్ సన్నిహితంగా మెలుగుతారు కాబట్టి సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించే సామ్‌జామ్‌ టాక్ షో ఆహ్వానాన్ని రిజెక్ట్ చేయలేకపోవచ్చు. ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?