స్విమ్మింగ్‌పూల్‌లో సెక్సీ ఫోజు.. కాకరేపుతున్న నాగిని

First Published 7, Sep 2020, 10:00 AM

తాజాగా మౌనీ రాయ్‌ 2 పీస్‌ బికినీలో అందాలు ఆరబోస్తూ స్మిమ్మింగ్‌పూల్‌లో దిగిన ఫోటో ఆన్‌లైన్‌లో సెగలు రేపుతోంది. ఇటీవల రెడ్‌ బికినీలో ఉన్న మరో ఫోటోను కూడా షేర్ చేసింది మౌనీ రాయ్‌. ఈ ఫోటోలతో పాటు `శ్వాస తీసుకొని వదలండి` అంటూ కామెంట్ చేసింది. అంటే తన ఫోటోలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

బుల్లితెర మీద ఇంట్రస్టింగ్ పాత్రల్లో నటించటమే కాదు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది నాగిని బ్యూటీ మౌనీ రాయ్‌. సినిమాలు, సీరియల్స్‌లో ఎంత బిజీగా ఉంటుందో సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామ 2 పీస్‌ బికినీలో అందాలు ఆరబోస్తూ స్మిమ్మింగ్‌పూల్‌లో దిగిన ఫోటో ఆన్‌లైన్‌లో సెగలు రేపుతోంది. ఇటీవల రెడ్‌ బికినీలో ఉన్న మరో ఫోటోను కూడా షేర్ చేసింది మౌనీ రాయ్‌.

ఈ ఫోటోలతో పాటు `శ్వాస తీసుకొని వదలండి` అంటూ కామెంట్ చేసింది. అంటే తన ఫోటోలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో కామెంట్లు వస్తున్నాయి. మౌనీ క్లోజ్‌ ఫ్రెండ్స్ అమ్నా షరీఫ్, అష్కా గొరోడియాలు హార్ట్ సింబల్స్‌ను కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ అందాల భామ ఓ షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉంటుంది. షూటింగ్‌లలో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్రెండ్స్‌ తో కలిసి టైం స్పెండ్ చేయటం మాత్రం మిస్‌ కాదు ఈ బ్యూటీ. ఫ్రెండ్స్‌తో కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఆ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది మౌనీ రాయ్‌.

ఇక వర్క్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ లండన్‌ కాన్ఫిడెన్షియల్ అనే వెబ్‌ షోలో నటిస్తోంది. అయాన్‌ ముఖర్జీ ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో అమితాబ్ బచ్చన్‌, రణబీర్‌ కపూర్‌, అలియా భట్‌లతో కలిసి నటిస్తోంది.

మౌనీ రాయ్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసిన హాట్ ఫోటోలు

loader