30(+) ఏళ్ళొచ్చిన పెళ్లొద్దట.. సోలో లైఫె సో బెటర్
టాలీవుడ్ లో బ్యాచులర్ గ్యాంగ్ లిస్ట్ గట్టిగానే ఉంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అనే సందేశాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. వయసు మూడు పదుల్లోకి దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

హీరో తరుణ్ - 36
నారా రోహిత్ - 35
విజయ్ దేవరకొండ - 30
నాగ శౌర్య - 30
సందీప్ కిషన్ - 32
నిఖిల్ - 34
దేవి శ్రీ ప్రసాద్ - 40
తనీష్ -27
అల్లు శిరీష్ - 32
వరుణ్ తేజ్ - 29 .. వచ్చే ఏడాది జనవరి 19న ఈ మెగా హీరో కూడా 30లోకి జంప్
రామ్ -30
శర్వానంద్ - 35 -
ప్రభాస్ - 39 (1979)
నితిన్ -36
నవదీప్ - 33
రానా -34
సాయి ధరమ్ తేజ్ - 33
సుశాంత్ - 30+ (ఈ అక్కినేని మేనల్లుడు బర్త్ ఇయర్ బయటకు చెప్పడని టాక్)