మోనాల్‌ బాయ్‌ఫ్రెండ్‌ని మార్చిందా?.. వేరే వ్యక్తికి అందరు చూస్తుండగానే లవ్‌ ప్రపోజ్‌

First Published Jan 4, 2021, 4:14 PM IST

హాట్‌ హీరోయిన్‌ మోనాల్‌ ఇటీవల `బిగ్‌బాస్‌`తో బాగా పాపులారిటీని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అఖిల్‌తో లవ్‌ ఎఫైర్‌ టాక్‌ ఆఫ్‌ ది హౌజ్‌ అయ్యింది. వీరిద్దరు బయట కూడా లవర్స్ అని, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ మోనాల్‌ అసలైన లవర్‌ వేరే ఉన్నారా? అంటే `డాన్స్ ప్లస్‌` చూస్తే నిజమే అనిపిస్తుంది. 

`బిగ్‌బాస్‌` నాల్గో సీజన్‌ పూర్తయిన వెంటనే స్టార్ మా మోనాల్‌ గజ్జర్‌కి ఓ ఆఫర్ ఇచ్చింది. `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా ఉండే ఛాన్స్ ఇచ్చింది. ఐదుగురు జడ్జ్ ల్లో ఒకరిగా   మోనాల్‌ ఉన్నారు.

తాజాగా ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో మోనాల్‌, సాకేత్‌ మధ్య లవ్‌ ఎపిసోడ్‌ టాక్‌ ఆఫ్‌ ది షో అయ్యింది.

మొదట ఓ డాన్స్ కంటెస్టెంట్‌ డాన్స్ చేస్తూ వచ్చి మోనాల్‌కి లవ్‌   ప్రపోజ్‌ చేశాడు. ఇది హైలైట్‌ అయ్యింది.

అనంతరం స్టేజ్‌పైకి వెళ్లారు మోనాల్‌. కంటెస్టెంట్లతో కలిసి డాన్స్ చేశారు. అయితే ఈ సందర్బంగా సాకేత్‌ మోనాల్‌తో కలిసి డాన్స్  చేశారు.

undefined

ఓ సందర్భంలో మోనాల్‌పైకి సాకేత్‌ మనీ విసురుతూ డాన్స్ చేయగా దీన్ని యాంకర్‌ ఓంకార్‌, ఇతర జడ్జ్ లు హైలైట్‌ చేశారు.

మరోవైపు మోనాల్‌కి సాకేత్‌ ప్రపోజ్‌ చేస్తూ లవ్‌ టాయ్‌ అందించారు. మోనాల్‌ కూడా అతనికి కూర్చొని ప్రపోజ్‌ చేసింది. ఇది చూసి సాకేత్‌ భార్య బోరున విలపించింది. మీకెప్పుడు మనీ ఇవ్వని సాకేత్‌ మోనాల్‌పై డబ్బుల వర్షం కురిపిస్తున్నారని ఓంకార్‌ ఇంకా నిప్పుపై ఉప్పేశారు. ఇది మరింతగా వేడెక్కింది. దీంతో సాకేత్‌ని కొట్టింది ఆయన   భార్య.

అనంతరం దాన్ని కవర్‌ చేసేందుకు మోనాల్‌ నానా తంటాలు పడింది. తాను కూడా అదే చెప్పానని ఆమె చెప్పగా, ఇంకా ఆమె బోరున ఏడ్చింది.

ఈ ఎపిసోడ్‌ మొత్తం `డాన్స్ ప్లస్‌` షోని రక్తికట్టించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సార్లు జరగడంతో దీన్ని హైలైట్‌ చేస్తున్నారు.

బిగ్‌బాస్‌లో అఖిల్‌తో కెమిస్ట్రీ వర్కౌట్‌ చేయించుకున్న మోనాల్‌ ఇప్పుడు సాకేత్‌ని టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది. ఆయన చేసే ప్రతి విషయంలోనూ మోనాల్‌ సపోర్ట్ చేస్తుంది.   దీంతో ఇద్దరి మధ్య.. ట్రాక్‌ నడుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ నయా లవ్‌ స్టోరీ ఏ తీరం చేరుతుందో చూడాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?