మనుషుల వెనుక మాట్లాడకు అభిజిత్ కి మోనాల్ అక్క స్వీట్ వార్నింగ్...దానికి ఫీలైన హారిక

First Published 20, Nov 2020, 12:37 AM

మనం సినిమాలోని 'ఇది ప్రేమా ప్రేమా' అనే ఎమోషనల్ సాంగ్ తో హౌస్ ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులతో ఫాస్ట్ ఫార్వార్డ్, స్లో మోషన్స్ ఆదేశాలిస్తూ ఆడుకున్నాడు. ఇక ఫ్రీజ్ అని చెప్పినా కూడా మోనాల్ దోశలు వేస్తుండగా, సోహైల్ వద్దని వారించాడు. దానికి అందరూ సలహాలిచ్చే వారే అంటూ మోనాల్ అలిగి వెళ్ళిపోయింది.

దాదాపు 74రోజులుగా ఇంటికి దూరంగా ఉంటున్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి పేరెంట్స్ కలిసే అవకాశం ఇవ్వగా, నేడు ఆరియానాను కలవడానికి చిన్న నాటి మిత్రుడు వినీత్ వచ్చాడు. టాస్క్ లో ఉన్న ఆరియానా వినీత్ ని చూడడంతోనే ఎమోషనల్ అయ్యారు. పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వడంతో వినీత్ ని కలిసిన ఆరియానా చాలా సంతోషం వ్యక్తం చేసింది. 12ఏళ్ల స్నేహంలో తనకు చిన్నప్పుడు వినీత్ కుటుంబం తనకు భోజనం పెట్టినట్లు చెప్పింది ఆరియానా. బాగా ఆడుతున్నావ్.. ఇలాగే స్ట్రాంగ్ వుండని వినీత్ ఆమెకు సలహా ఇచ్చాడు.

ఆ తరువాత మోనాల్ ని కలవడానికి వాళ్ళ అక్క వచ్చింది. అక్కను చూడడంతోనే మోనాల్ ఏడుపు లంగించుకుంది. మోనాల్ అక్క హేమాలి ఏడవకు...ఏడిస్తే కొడతా అని చెప్పింది. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న అక్కకు గుజరాతీలో మాట్లాడాలని, మాతృభాషను చాలా మిస్సవుతున్నట్లు మోనాల్ అక్కతో చెప్పింది. వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి అడిగిన మోనాల్...అఖిల్ తో  తన రిలేషన్ గురించి తప్పుగా అనుకుంటున్నారా? అని అడిగింది.

ఇంటి సభ్యులు అందరినీ పరిచయం చేసిన మోనాల్, అఖిల్ ని ప్రత్యేకంగా పరిచయం చేయడం విశేషం. ఇంటి సభ్యులపై తన అభిప్రాయాలు వ్యక్తపరిచిన హేమాలి, అభిజిత్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మంచైనా, చెడైనా ముందు మాట్లాడాలని, వెనుక మాట్లాడకండి అని సలహా ఇచ్చింది. హేమాలి వ్యాఖ్యలకు ఆమె వెళ్ళిపోయిన తరువాత హారిక ఫీలయ్యింది. అభిజీత్ ఏదైనా ముందే మాట్లాడతాడని వెనకేసుకొచ్చింది.

ఇక సింగరేణి ముద్దు బిడ్డ సోహైల్ కోసం తండ్రి సలీం వచ్చాడు. తండ్రిని చూసిన సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, నా దిగులు అంతా అదే అన్నాడు. మేము బాగానే ఉన్నాం, నీవు బాగా ఆడని తండ్రి సలహా ఇచ్చాడు. కొడుకు బిగ్ బాస్ హౌస్ కి రావడం ప్రౌడ్ గా ఫీలవుతున్నట్లు చెప్పాడు. అలాగే ఇంటి సభ్యులను పరిచయం చేశాడు.

ఇంటిలో ఉన్న సభ్యులలో లాస్య మాత్రమే కుటుంబ సభ్యులను కలవలేదు. రేపు ఎపిసోడ్ లో ఆమె భర్త , కొడుకును కలుస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. ఈ ఆసక్తికర అంశాలతో నేటి ఎపిసోడ్ ముగిసింది.