వైరల్ ఫొటోలు: ఇంత సెక్సీ ఫిగర్ ని ఈ మధ్యన చూసుండరు

First Published 11, Apr 2020, 8:27 AM

దాదాపు మూడు వేల మంది దాకా మోడల్స్ మనకు ఉన్నారు. అయితే వాళ్లలో కొందరే మనకు గుర్తు ఉంటారు. అతి తక్కువ మంది గురించే మాట్లాడుతుంది మీడియా. మరీ తక్కువ మందికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ అతి తక్కువమందిలో జారా ఒకరు. మందిలో ఒకరు గా కాకుండా తన స్పెషాలిటీ చూపించుకుంటూ రోజు రోజుకీ ఎదుగుతోంది. ప్రస్తుతం కరోనా స్ట్రెస్ ని తట్టుకోవటానికి జనం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. కొందరు టీవీల్లో నిమగ్నమైతే..మరికొందరు ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుతూ రిలాక్స్ అవుతున్నారు. సెలబ్రెటీలు మాత్రం కాస్తంత డిఫరెంట్ గా ఉంటున్నారు. ఈ సమయంలో తమలోని అందచందాలను సోషల్ మీడియాలో అవిష్కరిస్తూ హల్ చల్ చేస్తున్నారు. సినీ హీరోయిన్స్, మోడల్స్ ఈ లిస్ట్ లో ఉంటున్నారు. తమను తాము మార్కెటింగ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఫ్యాన్స్ తో టచ్ లో ఉన్నట్లుంటుంది. అన్నిటికన్నా ఆ ఫొటోలకు, వీడియోలకు వచ్చే కామెంట్స్ తో టైమ్ పాస్ అయ్యిపోతుంది. లాక్ డౌన్ పూర్తయ్యే సరికి ఓ క్రేజ్ అయితే క్రియేట్ అవుతుంది అని భావిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలే జారా యాస్మిన్ కూడా చేసింది. అందుకే ఇలాంటి హాట్ ఫొటోలు వదిలింది. మీరూ వాటిని చూస్తే నిజమే అని ఒప్పుకుంటారు.

ఈ ఫొటోకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా అంతా వెర్రిత్తిపోతోంది. ఎవరీ సుందరాంగి అని ఎంక్వైరీలు మొదలెట్టేస్తున్నారు

జారా యాస్మిన్... అసలు పేరు రుఖ్సార్ యాస్మిన్‌. మోడలింగ్ ఇండస్ట్రీకు వచ్చాక పేరు మార్చుకుంది. ఆ పేరు కలిసి వచ్చిందంటోంది. మోడలింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ కు వెళ్లింది.

కేవలం మోడల్ గానే కాక, ఫెమినా స్టైల్ దివా ఈస్ట్ 2016 విన్నర్ అయిన ఈ బ్యూటీ... బిజినెస్ వుమన్ కూడా ఆమె ఎదుగుతోంది.

అస్సాంలో పుట్టిన ఈ పాతికేళ్ల బ్యూటీ... పేరెంట్స్‌తో కలిసి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడే చదువుకుంది. అదే తన జీవితంలో పెద్ద మలుపు అని చెప్తోంది.

జారా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందినా వృత్తిగా సాప్ట్ వేర్ సైడ్ వెళ్లలేదు. తన కుటుంబానికి,తనకీ ఆ విషయంలో కొన్ని విభేధాలు వచ్చాయంటోంది.

మొదటి నుంచీ తనకు గ్లామర్ పీల్డ్ అంటే ఇష్టమని చెప్పే ఆమె సినిమా ప్రయత్నాలు చేయలేదు. అందుకు ప్రత్యన్మాయమైన మోడలింగ్ లోకి వచ్చేసింది.

టీవీలో వచ్చే ఆయుర్ హెర్బల్ యాడ్ ద్వారా మోడలింగ్‌లో అడుగుపెట్టింది జారా.తనకు తెలుసున్న వాళ్లు ద్వారా ఓ యాడ్ ఏజెన్సీకు తన ఫొటోలు పంపటం..ఆ తర్వాత ఆడిషన్స్ జరిపి తనకు అవకాసం ఇచ్చారంటుంది.

ఈ పీల్డ్ లో పైకి కనిపించని పోటీ ఉంటుందని చెప్తుంది. ప్రతిభకే ఫైనల్ గా పట్టం కట్టినా ఈ లోగా తమ ప్రతిభను గుర్తించేందుకు చాలా కాలాం వెయిట్  చేయాల్సి ఉంటుందని చెప్తుంది.

ఆ తర్వాత హోండా, నోకియా, BTW, మైక్రోటెక్, హమ్దార్ద్, జియో... ఇలా చాలా యాడ్స్‌లో తళుక్కుమంటోంది. వరస పెట్టి ఇన్ని ఆఫర్స్ వస్తాయని తను ఊహించలేదంటోంది.

HP, LG, DELL, ICICI, Max హాస్పిటల్, ABP న్యూస్... వీటికి సంబందించిన యాడ్స్ కు మోడల్ గా  పత్రికల్లో దర్శనమిచ్చింది. దాంతో ఒక్కసారిగా ఆమె పేరు మారు మ్రోగిపోయింది.

అక్కడితో ఆగకుండా ఈ భామ కాస్మో పాలిటన్ వంటి చాలా మేగజైన్ల కవర్ పేజీలపైనా  మెరిసింది. దాంతో ఆమె ఓవర్ నైట్ సెలబ్రెటీ అయ్యింది.మోడలింగ్ ఫీల్డ్ వారు ఆమెను హాట్ ప్రాపర్టీగా చూడటం మొదలెట్టారు.

తను ఎప్పుడూ డబ్బు,కీర్తి కోసం ప్రాకులాడలేదని, తన పని తాను చేసుకుంటూ పోవటమే కలిసొచ్చిందని చెప్తుంది. అదె బెస్ట్ అని కూడా తనకు అర్దమైందని అంటుంది.

ఇక జారా అనేక హిందీ, పంజాబీ మ్యూజిక్ రికార్డింగ్ లలో పాల్గొని తన ప్రతిభను ప్రకాశింప చేసుకుంది. ఇక్ వార్ అనే పంజాబి సాంగ్ సూపర్ హిట్.

ఇండియాలోని ఫేమస్ డిజైనర్స్ అందరి షోలలో ర్యాంప్ పై వాక్ చేసిన ఘనత ఉంది. ఆమె ఉందంటే ఆ షోకు వచ్చే గుర్తింపే వేరు అని చెప్తూంటారు.

ఇండస్ట్రీకు రమ్మని సంజయ్ దత్ వంటివారు పిలుస్తున్నా..సరైన ఆఫర్ తనకు రావాలని , అప్పటిదాకా వెయిట్ చేస్తానని అంటోంది.

దాదాపు మూడు వేల మంది దాకా మోడల్స్ మనకు ఉన్నారు. అయితే వాళ్లలో కొందరే మనకు గుర్తు ఉంటారు. అతి తక్కువ మంది గురించే మాట్లాడుతుంది మీడియా. మరీ తక్కువ మందికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ అతి తక్కువమందిలో జారా ఒకరు. మందిలో ఒకరు గా కాకుండా తన స్పెషాలిటీ చూపించుకుంటూ రోజు రోజుకీ ఎదుగుతోంది.

loader