సూపర్ హాట్ అనేస్తారు ..ఈ ఫొటోల్లో ఆమెను చూస్తే

First Published 12, Apr 2020, 1:08 PM

తెలివి, అందం కలిసి ఉండేవాళ్లు అతి తక్కువ మంది ఉంటారు. అలాగే తెలివి ఉన్నా దాన్ని ప్రక్కన పెట్టి అందంతోనే కాలక్షేపం చేసేస్తూంటారు. ముఖ్యంగా మోడలింగ్ లో వాళ్లు కేవలం బొమ్మల్లాగే ఉంటారు. వారు బ్రెయిన్ లెస్ బ్యూటీలు అని కామెంట్ చేస్తూంటారు. కానీ తను అలాంటిదాన్ని కాదు అని తేల్చేస్తుంది ప్రీతి రానా.  హౌస్ ఫుల్, బద్రీనాథ్ కీ దుల్హానియా, ఎ వెడ్డింగ్ మోస్ట్ స్ట్రేంజర్ వంటి సినిమాలు చేసిన ఈ ప్రముఖ మోడల్ ..మన కెరీర్ ని మనం ఎలా కావాలనుకంటే అలా మలుచుకోవచ్చు అంటుంది. అలాగే తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు అనేక హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూంటుంది. ఆమె అభిమానులను తాను నిరాశపరచదు. తన అందంచందాలు,ఎక్సపోజింగ్ లతో ఓ రేంజిలో రెచ్చిపోయే ఆమె తాజాగా కొన్ని ఫొటోలు ఇనిస్ట్రలో షేర్ చేసింది. వాటిని మీరు ఇక్కడ చూసి ఎంజాయ్ చేయచ్చు.

ప్రీతి రానా బేసిక్ గా చాలా తెలివైనది గా చెప్తారు. ఆమె ఆ మధ్యన ఓ ఇంటర్వూలో చెప్తూ...ఎవరైతే మనమీద దుష్పచారం చేస్తారో ..వాళ్లే మన బాగు కోరేవాళ్లు. వాళ్లను వదులుకోకూడదు అని అంది.

అలాగే ఎవరైతే మన టాలెంట్ ని, ఎబిలిటీని సందేహిస్తూ,మనని క్రిందకు తొక్కాలని ట్రై చేస్తారో ..వాళ్ల వల్లనే మనం ఏమిటో మనకు తెలుస్తుంది. క్రిందనుంచి పడి లేవటం నేర్చుకుంటాం అని చెప్పింది.

అయితే మన మీద నెగిటివ్ ప్రచారం చేసే వాళ్లకు మనం చెప్పే సమాధానం...నో కామెంట్ అన్నట్లు వ్యవహించటమే. అలాంటప్పుడే వాళ్ల నోళ్లు మూతపడతాయని చెప్పుకొచ్చింది.

తనేమీ ఓవర్ నైట్ సక్సెస్ ని పొందలేదని ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని, తన కెరీర్ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకోవటానికి ఏడెనిది సంవత్సరాలు పట్టిందని చెప్తోంది.

తన ఎదుగుదల వెనక చాలా హార్డ్ వర్క్, ఓపిక, డెడికేషన్ కావాలని చెప్తూ..అలా ఎవరైతే ట్రై చేస్తారో వాళ్లు ఎదుగుతారని, అందులో సీక్రెట్ ఏమీ లేదని అంది.

ఇక ప్రీతి   స్ట్రిక్ట్ డిఫెన్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది. ఆమె మొదట్లో ఇండస్ట్రీకు కొత్త, కానీ నిలదొక్కుకోవాలనే తపనతో ఆమె చేసిన పనులే ఆమెను వివాదాల్లోకు నెట్టాయి.

అయితే ఆ వివాదాలు కానీ, తనపై వచ్చే విమర్శలు కానీ తనని వెనక్కి లాగలేవని, తనకు వృత్తిపై ఉన్న ప్యాసన్ అలాంటిదని చెప్తుంది ఆమె.

కెరీర్ ప్రారంబంలో ఓ బ్యూటీ కంటెస్ట్ లో  పాల్గొని గెలవటమే తన కెరీర్ కు ప్లస్ అయ్యిందని, అక్కడ నుంచి అనేక మోడలింగ్ ఏజెన్సీలు తనను సంప్రదించాయని అంది.

కెరీర్ ప్రారంభంలో నేను నా వృత్తిని సీరియస్ గా తీసుకోలేదు. నేను ఓ ప్రక్కన చదువుకుంటూ మోడలింగ్ చేసేదాన్ని. అయితే ఆ తర్వాత కాలంలో మోడలింగ్ గొప్పతనం తెలిసి ఫుల్ టైమ్ జాబ్ గా తీసుకున్నాను.

దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాను. పెద్ద పెద్ద బ్రాండ్స్ కు పనిచేసాను. అదే సమయంలో పెద్ద స్టార్స్ తో కూడా పనిచేసే అవకాసం వచ్చింది.

అనేక దేశాల్లో  నేను పనిచేసాను. నిజాయితీగాగా చెప్పాలంటే ఇదే నా డ్రీమ్ జాబ్ అని అర్దమైననాటి నుంచి నా కెరీర్ పరుగెట్టడం మొదలెట్టింది.

ఎవరెన్ని అన్నా నా కుటుంబం సపోర్ట్ లేనిదే నేను స్దితిలో ఉండను. అలాగే నా పీఆర్ ఏజెన్సీ కూడా నా ఎదుగుదలకు బాగా సాయిం చేసింది.

ఎమెజాన్ మా ప్రీమియర్ పార్టనర్ గా అయ్యిన తర్వాత నా కెరీర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఎన్నో బ్రాండ్ లకు పనిచేసినా రాని గుర్తింపు ఎమిజాన్ తో వచ్చింది.

అమెజాన్ లో కొన్ని లింగరీ బ్రాండ్ లకు పనిచేసాను. అదేమీ నేను తప్పుగా చూడలేదు. ఏదైనా వృత్తిలో భాగమే. నేను కాకపోతే మరొకరు చేస్తారు. వద్దనుకోవటం తెలివి తక్కువ పని అంటుందామె.

నేను నా శరీరం పట్ల , నా వర్క్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను. నేను ఎప్పుడూ స్టీరియో టైప్ లో ఆలోచించటానికి ఇష్టపడను. నేను అలా రొటీన్ గా చేయాల్సి వస్తే తప్పుకుంటాను.

హౌస్ ఫుల్, బద్రీనాథ్ కీ దుల్హానియా, ఎ వెడ్డింగ్ మోస్ట్ స్ట్రేంజర్ వంటి సినిమాలు చేసిన ఈ ప్రముఖ మోడల్ ..మన కెరీర్ ని మనం ఎలా కావాలనుకంటే అలా మలుచుకోవచ్చు అంటుంది.

అలాగే తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు అనేక హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూంటుంది. ఆమె అభిమానులను తాను నిరాశపరచదు.

loader