50 వచ్చినా తరగని అందం...బికినీ పోజులో సెక్సీ కామెంట్ చేస్తున్న హాట్ బ్యూటీ

First Published 3, Sep 2020, 10:00 AM

హాట్ బ్యూటీ పద్మ లక్ష్మీ 50ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టారు. అయినా తాను జస్ట్ 30లా ఫీలవుతున్నట్లు చెవుతుంది. సోషల్ మీడియాలో బికినీలో ఫోజులిస్తూ ఏజ్ అనేది నాకు జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపిస్తుంది.

మనిషిని అత్యంత బాధపెట్టే అంశాలలో ఏజ్ ఒకటి. వయసు పెరిగిపోతుంటే ముసలి వాళ్ళమైపోతాం అని, అందం ఆవిరైపోతుందని అనేక భయాలు మొదలైపోతాయి. కానీ మనసు యవ్వనంగా ఉంచుకుంటే వయసు అనేది కేవలం జస్ట్ నంబర్ మాత్రమే. ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే ఏ వయసులోనైనా అందం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే బాలీవుడ్ లో మందిరా బేడీ, ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి, మలైకా లాంటి వారు నిరూపించారు.

ఇదే కోవలోకి వస్తుంది నటి, మోడల్, రైటర్, టీవీ హోస్ట్ అయిన పద్మ లక్ష్మీ. తమిళ కుటుంబానికి చెందిన పద్మ లక్ష్మీ అమెరికాలో స్థిరపడగా ఆమె అనేక రంగాలలో రాణిస్తుంది. అన్ జిప్ప్డ్ అనే డాక్యుమెంటరీ మూవీతో ఆమె నటిగా మారారు. పద్మ లక్ష్మీ మాత్రం టెలివిజన్ హోస్ట్ గా బాగా ఫేమస్.

అమెరికాలో ప్రఖ్యాతిగాంచిన అనేక రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా ఉన్నారు. రచయితగా కూడా బాగా ఫేమస్ అయిన లక్ష్మీ పద్మ 2004లో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దిని వివాహం చేసుకున్నారు. 2007లో వీరిద్దరు విడిపోవడం జరిగింది.

2018లో పద్మ తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు చేశారు. తన సవతి తల్లి బంధువు 7ఏళ్ల ప్రాయంలో తనపై లైంగిక దాడి చేశారని చెప్పడం సంచలనంగా మారింది. పద్మ సామాజికవాదిగా కూడా ఉన్నారు.

సోషల్ మీడియాలో హీటెక్కించే ఫొటోలతో రెచ్చిపోయే పద్మ లక్ష్మీ 50ఏళ్ల ప్రాయానికి చేరుకున్నారు. సెప్టెంబర్ 1న ఆమె బర్త్ డే కాగా ఆమె 50 ఏళ్ల వయసులో 30లా ఫీలవుతున్నట్లు అన్నారు. అలాగే తనకు ఇప్పుడే పుట్టినట్లుగా ఉందని తన ఉత్సాహాన్ని తెలియజేశారు. ట్విట్టర్లో ఓ బికినీ ఫోటో పంచుకున్న పద్మ లక్ష్మీ ఇలా సెక్సీ కామెంట్స్ చేశారు.

loader