చూపు తిప్పుకోనివ్వని అందం.. బికినీ ఫోటోలతో రచ్చే!

First Published 13, Apr 2020, 12:57 PM

సెలబ్రిటీలు అవ్వాలంటే సినిమా స్టారో, టీవీ నటో కావాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు హాట్ బ్యూటీస్‌. సోషల్ మీడియా వేదిక హాట్‌ ఫోటో షూట్‌ లను పోస్ట్ చేసే చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. బికినీ ఫోటో షూట్‌లతో అందాలు ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మలను తమ సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌లో క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి ఓ సోషల్ మీడియా సెలబ్రిటీనే అగ్నిజిత బెనర్జీ.
తన క్యాలెండర్‌ ఫోటో షూట్‌లతో పాటు పర్సనల్ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరించేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని ఓ రేంజ్‌లో వాడుకుంటున్న హాట్ బ్యూటీ అగ్నిజిత.

ఫ్యాషన్‌ బ్లాగర్‌గా, మోడల్‌గా, ఇన్‌ఫ్లూయన్సర్‌గానూ తన మార్క్‌ చూపిస్తోంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్  ఫాలోయింగ్ ఉన్న అగ్నిజిత బెనర్జీ, అభిమానులను ఆకర్షించటంతో తన మార్క్‌ చూపిస్తూ ఉంది.

ఫ్యాషన్‌ బ్లాగర్‌గా పేరున్న అగ్నిజిత లైఫ్‌ స్టైల్‌ జర్నలిస్ట్‌ కూడా పనిచేస్తుంది. ఇక తన ఫిగర్‌ను కాపాడుకునేందుకు చాలా కసరత్తులు చేస్తోంది ఈ భామ.

రోజూ క్రమం తప్పకుండా 45 నిమిషాల పాటు వర్క్‌ అవుట్‌ చేసే ఈ భామ యోగా ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది.

ఫ్యాషన్‌ రంగంలో తన మార్క్‌ చూపించేందుకు ఎప్పుడూ వెనకాడని అగ్నిజిత.. ర్యాంప్‌ షోలతోనూ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ భామ త్వరలో బాలీవుడ్‌ తెర మీద కూడా కనిపించే అవకాశం ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు 3 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఈ భామ చార్లెస్‌  & కైతీ, హుష్‌ పప్పీస్‌, సెఫోరా,  మాక్‌ అండ్‌ ఫ్యాషన్‌ నోవా లాంటి బ్రాండ్స్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది.

అగ్నిజిత మంచి డ్యాన్సర్‌ కూడా.. ఆమె లాటిన్ డ్యాన్స్‌తో పాటు భరత నాట్యం, సల్సా, బెల్లీ డ్యాన్స్‌లు కూడా నేర్చుకుంది.

ఈ భామ ద జ్యువెల్స్ ఆఫ్ దుబాయ్‌ సంస్థకు కో ఫౌండర్‌ కూడా.

బికినీల్లో అందాలను ఆరబోయటం అగ్నిజితకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదంటారు విశ్లేషకులు.

loader