బిగ్‌బాస్‌ బ్యూటీ మినిషా లంబాని ఎంత ఆరబోసినా పట్టించుకోవడం లేదట!

First Published Jan 18, 2021, 6:34 PM IST

`బిగ్‌బాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది మినిషా లంబా. మరోవైపు `కార్పొరేట్‌`, `జోకర్‌`, `కిడ్నాప్‌` చిత్రాలతో మెస్మరైజ్‌ చేసిన మినిషాని హిందీ మేకర్స్ పట్టించుకోవడం లేదట. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు అన్‌ లిమిటెడ్‌గా అందాలు ఆరబోసినా ఎందుకో ఛాన్స్ లివ్వడం లేదని వాపోతుంది. నేడు(సోమవారం) పుట్టిన రోజు జరుపుకుంటోన్న ఈ సెక్సీ బ్యూటీ పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.