బాడీగార్డ్ జలాల్ తో దీపికా రిలేషన్... అతని శాలరీ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే..!
First Published Dec 12, 2020, 3:17 PM IST
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె స్టార్ డమ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలకు సమానంగా పారితోషికం అందుకొనే దీపికా పదుకొనె తన పర్సనల్ బాడీ గార్డ్ జలాల్ కి ఇస్తున్న శాలరీ ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉన్న దీపికా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఇక దీపికా పబ్లిక్ ప్రదేశాలలో కనిపిస్తే చాలు, అభిమానులు ఫోటోల కోసం, తాకడానికి, పలకరించడానికి ఎగబడిపోతారు.

అభిమానుల నుండి, ఆకతాయిల తాకిడి నుండి కాపాడడానికి దీపికా పదుకొనె వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కలిగి ఉన్నారు. వారందరిలో బాడీ గార్డ్ జలాల్ దీపికాకు ఎంతో ప్రత్యేకం అట. దీపికాతో ఎంతో సన్నిహితంగా ఉండే జలాల్ తన పక్కన ఉంటే చాలా భద్రతాగా ఫీలవుతారట.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?