పేలుడు బాదితుల కోసం వాటిని వేలం వేసిన మాజీ పోర్న్‌ స్టార్‌!

First Published 13, Aug 2020, 10:18 AM

ఒకప్పుడు పోర్న్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన హాట్‌ బ్యూటీ మియా ఖలీఫా. లెబనీస్‌ - అమెరికన్ మూలాలు కల్గిన మియా బీరూట్‌ పేళుల్ల ఘటనపై స్పందించింది. తన వంతుగా తన గ్లాసెస్‌ను వేలం వేసి 75 లక్షల రూపాయలు బాధితులకు అందించింది.

బీరుట్ పేలుడు బాధితులకు మద్దతుగా డబ్బును సేకరించడానికి మాజీ పోర్న్‌ స్టార్ మియా ఖలీఫా తన సాధారణ గ్లాసెస్‌ను వేలం వేసింది.

లెబనాన్‌లో జన్మించిన మియా ఖలీఫా ఇప్పుడు యుఎస్‌లో నివసిస్తోంది. అయితే లెబనాన్‌లోని బీరూట్‌లో జరిగిన భారీ పేలుడుతో దాదాపు 160 మంది మరణించగా, 6000 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాధానికి అక్కడి అధికారుల నిర్లక్ష్యమే కారణం అని తెలుస్తోంది.

మియా తన కళ్లజోడును వారి సహాయార్థం వేలం వేయగా 11 గంటల్లోనే ఆ గ్లాసెస్‌కు 75 లక్షల రూపాయల ధర పలికింది.

భారీ పేలుడుతో రాజధాని ప్రాంతమంతా సర్వ నాశనం కావటంతో ప్రజల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రమాధానికి బాధ్యత వహిస్తూ అక్కడి ప్రధాన మంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా లెబనాన్‌తో తీవ్ర నిరసనలు వెళ్లువెత్తున్నాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతాధళాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

పేలుడు దాటికి విలవిల లాడిన లెబనాన్‌ను కరోనా కూడా కుదిపేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కరోనా బాదితులు, పేలుడు బాదితులు, గాయపడిన నిరసన కారులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

loader