సైరా స్పెషల్ షో: భారీ బడ్జెట్ సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ సాహోకి చురకలు
First Published Oct 1, 2019, 11:06 PM IST
సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులు సైరా మానియాతో ఊగిపోతున్నారు. ప్రతి థియేటర్ వద్ద సైరా చిత్ర హంగామా నెలకొని ఉంది. అభిమానులు చిరంజీవి కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ అర్థరాత్రి నుంచే పలు ప్రాంతాల్లో స్పెషల్ షో లు ప్రారంభం కానున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?