ఐదు పదుల వయసులో బికినీలో కేకపుట్టిస్తున్న మందిరా బేడి.. థ్రోబ్యాక్‌ ఫోటోస్‌

First Published Dec 22, 2020, 8:18 PM IST

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ, నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ మందిరా బేడీ హీరోయిన్లని మించిపోతుంది. యంగ్‌ హీరోయిన్లని సైతం వెనక్కి నెట్టి తన ఫిట్‌నెస్‌ చాటుకుంటుంది. అంతేకాదు గ్లామర్‌ పరంగానూ తన ఘాటైన అందాలతో నెటిజన్లని, అభిమానులను కేకపెట్టిస్తుంది. తాజాగా థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకోగా అది సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. 

మందిరా బేడి వెకేషన్‌కి వెళ్ళిన ఫోటోని తాజాగా పంచుకుంది. ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. అందాలతో ఊరిస్తుంది. ఎల్లో బికినీలో, సూర్యుడు   అస్తమిస్తున్న సమయంలో మాల్దీవ్‌ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోని పంచుకుంది మందిరా.

ఈ సందర్భంగా ఆమె చెబుతూ, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు సూర్యుడు సరిగా కనిపించడు, ఇసుక కూడా తగ్గిపోయినట్టు ఉంటుంది. ఈ ఫోటోని నా ఫోన్‌ గుర్తు చేసింది. ఇది   ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదని చెప్పింది. వెలుగుని చూడొచ్చు` అంటూ పేర్కొంది. ఉప్పొంగే ఎద అందాలతో, బికినీలో మత్తెక్కించే ఫిట్‌నెస్‌తో కవ్విస్తుంది మందిరాబేడి.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మందిరాని ఇలా చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని, హాట్‌ నెస్‌ని పొగుడుతూ ప్రశంసలు   కురిపిస్తున్నారు.

మందిరా లాక్‌డౌన్‌ తర్వాత సెప్టెంబర్‌, అక్టోబర్ టైమ్‌లో మాల్దీవులకు వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు తమ ఫ్యామిలీతో గడిపింది. పిల్లలతోనూ బీచ్‌లో సందడి చేసింది.

ఈ సమయంలోనే బికినీలో ఫోటోలకు పోజుచ్చి మెస్మరైజ్‌ చేసింది. థ్రోబ్యాక్‌ ఫోటోలు ప్రస్తుతం మందిరా ఇన్‌స్టాలో హల్‌చల్‌ చేస్తూ నెటిజన్లని ఆకర్షిస్తున్నాయి.

మరో ఫోటోలో ఎర్ర బికినీ ధరించి మీరు సముద్రాన్ని, నన్ను చూడొచ్చు. నేను స్కైని చూస్తున్నా అని పేర్కొంది. మందిరా గ్లామర్‌ ఫోటోలకు యంగ్‌ హీరోయిన్లని మించి వైరల్‌   అవుతుండటం విశేషం.

బెంగాలీకి చెందిన మందిరా బేడి ముంబయిలో చదువుకుని అక్కడే స్థిరపడింది. `దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే` చిత్రంతో నటిగా మారింది. ఇందులో కీలక పాత్రలో   మెరిసింది.

`షాది కా లడ్డూ`, `నామ్‌ గమ్‌ జాయేగా`, `డైవోర్స్`, `మీరాబాయ్‌ నాట్‌ ఔట్‌`, `ఓ తేరి`, `ఇత్తేఫాక్‌`, `వోడ్కా డైరీస్‌`, `ది తష్కెంట్‌ ఫైల్స్ ` చిత్రాల్లో మెరిసింది.

గతేడాది ఈ హాట్‌ బ్యూటీ `సాహో` చిత్రంలోనూ నటించింది. స్టయిలీష్‌ బ్యూటీగా, నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో మెస్మరైజ్‌ చేసింది. కల్కీగా మెస్మరైజ్‌ చేసింది. ప్రస్తుతం తమిళంలో   `అడంగతే` చిత్రంలో నటిస్తుంది.

దీంతోపాటు టీవీ షోస్‌లోనూ ప్రధానంగా మెరిసింది. సినిమాలకంటే సీరియల్స్ కే ప్రయారిటీ ఇచ్చింది. హిందీలో ప్రముఖంగా ప్రసారమయ్యే టీవీ ఛానెల్స్ కి చెందిన షోస్‌లో హోస్ట్   గా, గెస్ట్ గా మెరుస్తుంది.

అలాగే `రోమిల్‌ అండ్‌ జుగల్‌`, `షాది ఫిట్‌`, `థికిస్థాన్‌`, `స్మోక్‌` వంటి వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించి అలరించింది మందిరా బేడి.

దీంతోపాటు ఫ్యాషన్‌ డిజైనర్‌గా, అనేక కొత్త డిజైన్స్ ని పరిచయం చేస్తున్న మందిరా బేడి ఐదు పదుల వయసులోనూ ఇంతటి ఫిట్‌నెస్‌తో ఉండటం, హాట్‌ అందాలతో   కనువిందు చేయడం ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?