వ్యాక్సిన్‌ వేయించుకున్న మంచు లక్ష్మీ.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌.. కారణం ఇది?

First Published May 8, 2021, 7:13 PM IST

నటి, యాంకర్‌ మంచు లక్ష్మీ తాజాగా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. 18ప్లస్‌ ఏజ్‌ వాళ్లంతా రిజిస్టర్‌ చేయించుకోమని చెప్పారు. కానీ నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకి కారణమేంటి?