బికినీ ధరించి బీచ్ లో రచ్చ చేసిన రకుల్, హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయిన నెటిజెన్స్

First Published 19, Nov 2020, 11:29 PM

కోవిడ్ రాకతో నెలల తరబడి సాధారణ జీవనానికి దూరమయ్యారు అందరూ. ఇక స్టార్స్ సైతం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండగా, తమ ఇష్టమైన ప్రదేశాలకు విహారానికి వెళుతున్నారు.

స్టార్ హీరోయిన్స్ అందరూ వరుసగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అందమైన సాగర తీరాలకు, ప్రకృతి అందాలకు పేరున్న దీవుల దేశం మాల్దీవ్స్ కి చెక్కేస్తున్నారు.

హీరోయిన్ తాప్సి, కత్రినా ఖైఫ్, దిశా పటాని తమ బడ్డీస్ తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడంజరిగింది . ఈ లిస్ట్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరడం జరిగింది. ప్రస్తుతం ఆమె మాల్దీవ్స్ లో ఉన్నారు.

అందమైన బీచ్ లలో గ్రీన్ కలర్ బికినీ ధరించి ప్రకృతిని ఆస్వాదిస్తోంది. సముద్ర వాసన,  ఆకాశపు అనుభూతితో మనస్ఫూర్తిగా తేలియాడండి' అని ఆమె కామెంట్ పెట్టారు.

చల్లని సాగర తీరాన్ని బికినీ పోజులతో హీటు పెంచింది రకుల్. రకుల్ బీచ్ లుక్ చూసిన ఫ్యాన్స్ మనసు చెలించడం ఖాయంగా కనిపిస్తుంది.

బికినీలో రకుల్ రచ్చ రేపుతుండగా ఆమె ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. రకుల్ ఇలా బీచ్ లో సెక్సీ పోజులివ్వడం ఆమె ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ లా ఉంది.

ఇక ఆ మధ్య రకుల్ డ్రగ్స్ కేసులు విచారణ ఎదుర్కొన్నారు. దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ లతో పాటు రకుల్ విచారణ ఎదుర్కొన్నారు.

కాగా కెరీర్ పరంగా రకుల్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 మూవీలో రకుల్ హీరోయిన్ గా చేస్తున్నారు.

అలాగే రకుల్ చేతిలో కొన్ని బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. రకుల్ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది.