మాళవిక మోహనన్ రెడ్ రావిషింగ్ లుక్.. పిచ్చెక్కిస్తున్న హాటెస్ట్ పోజులు..వైరల్
హాట్ అందాల భామ మాళవిక మోహనన్ హాట్నెస్ ఓవర్ లోడ్ అయ్యింది. లేటెస్ట్ ఫోటో షూట్లో ఈ సెక్సీ భామ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయి. నెట్టింట దుమారం రేపుతున్నాయి.
మాళవిక మోహనన్ సౌత్‌లో మోస్ట్ హాటెస్ట్, సెక్సీయెస్ట్ బ్యూటీ. ఈ అమ్మడి అందాలకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా తన అందచందాలతో కనువిందు చేస్తుంది మాళవిక.
తన హాట్ అందాలను ఫోటో షూట్లలో ఆరబోస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. తన ఘాటైన అందాలను అంతే హాట్‌గా ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
మాళవిక మోహనన్ `ఫిల్మ్ ఫేర్` కోసం హాట్ హాట్ ఫోటోలకు పోజులిచ్చింది. వీటిని సోషల్ మీడియాలో పంచుకోగా అవి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
మాళవిక మోహనన్ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. పోర్చుగల్ అందాలను ఆస్వాదిస్తుంది. పోర్చుగల్‌లో బీచ్ అందాలను, మౌంటేన్ అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఈ సందర్భంగా అక్కడి వెకేషన్ పిక్స్ ని పంచుకుంది మాళవిక. పొట్టి జీన్స్, వైట్ టాప్‌లో అటు నడుమందాలను,మరోవైపు థైస్ అందాలను చూపిస్తూ హోయలు పోయింది.
ఇందులో మాళవిక ఓ పోస్ట్ పంచుకుంది. `హద్దులు లేని ఆకాశం, అనంతం లేని సముద్రం` అంటూ పేర్కొంది మాళవిక. వైల్డ్ అందాలను అంతే వైల్డ్ గా చూపిస్తూ పరువాలు పోయింది మాళవిక.
మాళవిక మోహనన్... దళపతి విజయ్‌తో కలిసి `మాస్టర్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యిందీ భామ. సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీనికితోడు హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారింది. భారీ అభిమానులను సొంతం చేసుకుంటోంది. ఈ అమ్మడి కోసం లక్షల్లో ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం మాళవిక ధనుష్‌తో `మారన్` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. అందులో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది.
మాళవిక మోహనన్ ఫోటో షూట్ పిక్స్. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. malavika mohanan latest hot photo shoot