వైరల్ : తెరపై అమాయికత్వం,తెర వెనక శృంగారతత్వం

First Published 6, May 2020, 4:32 PM

తెరపై కనపడినట్లే ...తెర వెనక కూడా ఉండాలా అని మీరు ప్రశ్నించవచ్చు. అది నిజం కూడా. తెరపై విలన్ గా అడ్డదిడ్డంగా ఉండే కనపడే ఓ దుర్మార్గుడు నిజ జీవితంలో నిత్య సత్య వంతుడుగా కావచ్చు. ప్రజోపకారి కావచ్చు. అలాగే తెరపై నీతులు చెప్తూ,ప్రజా పాలనే జీవితం అనేవాడు నిజ జీవితంలోకు వచ్చేసరికి పరమ పీనాసి, ప్రజా కంటకుడు కావచ్చు. అలాగే తెరపై అమాయికత్వంతో చెలరేగిపోయే అమ్మాయి..తెర వెనక ..హాట్ ఫొటో లతో రెచ్చిపోవచ్చు. శృంగారప్రియులకు పండగ చేయచ్చు. అలాంటి హీరోయిన్స్ అక్కడక్కడా కనపడుతూంటారు. అయితే చాలా మంది తెరపై ఉన్న ఇమేజ్ నే నిజ జీవితానికి ఆపాదించటానికి ప్రయత్నిస్తూంటారు. కానీ మాళవిక మోహన్ వంటి ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం ఆ అవసరం మాకు లేదు. మేము బయిట ఎలా ఉండామో..అలాగే కనిపిస్తాం..అంతేకానీ ఏదో సినిమాలో ఏదో పాత్ర చేసాం కదా అని ఆ పాత్రలో లాగ మేము బిహేవ్ చేసి మార్కులు కొట్టేయాల్సిన పనిలేదు అంటారు. తాజాగా మాళవిక మోహన్ ఫొటోలు చూసిన వాళ్లు నిజమే అని ఒఫ్పుకుంటారు కూడా. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

టాలెంట్ ఎంత ఉన్నా, సినీ పరిశ్రమలో నిలబడాలంటే అదృష్టం మాత్రం చాలా అవసరం అని సీనియర్స్ చెప్తూంటారు. అలా అదృష్టాన్ని  తన ఇంట్లో కాకుండా ఏకంగా తన ఒళ్లో పెట్టుకు తిరుగుతున్న హీరోయన్ ఎవరూ అంటే మాళవిక మోహన్‌ అని చెప్పాలి.

కెరీర్ ప్రారంభంలో పట్టాం పోలి (2013) అనే రొమాంటిక్ డ్రామాలో చేసింది. ఆ తర్వాత వరసపెట్టి మళయాళ, కన్నడ సినిమాలు చేసింది.

అయితే ఆ తర్వాత ఇరానియన్‌ ఫిల్మ్‌ డైరక్టర్‌ మాజిదీ త్వరలోనే హిందీ, తమిళ భాషలలో కూడా తన 'బియాండ్‌ క్లౌడ్స్‌' అనే చిత్రం చేయటంతో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.

తాను ఎప్పుడైనా భారతదేశంలో సినిమా తీస్తే దాంట్లో కథానాయికగా దీపికా పదుకొణెయే నటిస్తారాని ఆయన గతంలో ప్రకటించినా, ఈ చిత్రంలో మాత్రం ఆమె చేయలేదు. ఆమె ప్లేస్ లో మాళవిక మోహన్ చేసారు.

'ఆమెకు తగిన పాత్ర లేదు. అందుకే, ఈ చిత్రానికి ఆమెను తీసుకోలేకపోయాను' అంటూ మాజిదీ, సంజాయిషీ ఇచ్చుకుని మరీ చేయించిన 'బియాండ్‌ ది క్లౌడ్స్‌' చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ అందరి దృష్టీ ఆమెపై పడేలా చేసింది.

అన్నాచెల్లెళ్ల బాంధవ్యాన్ని గురించిన కథతో నిర్మితమయింది. అన్నగా ఇషాన్‌ ఖట్టర్‌, చెల్లెలుగా మాళవిక మోహన్‌ నటించారు. దాంతో ఆమెకు అన్ని భాషల నుంచీ ఆఫర్స్ మొదలయ్యాయి.

అన్నాచెల్లెళ్ల బాంధవ్యాన్ని గురించిన కథతో నిర్మితమయింది. అన్నగా ఇషాన్‌ ఖట్టర్‌, చెల్లెలుగా మాళవిక మోహన్‌ నటించారు. దాంతో ఆమెకు అన్ని భాషల నుంచీ ఆఫర్స్ మొదలయ్యాయి.

టాలెంట్ ఎంత ఉన్నా, సినీ పరిశ్రమలో నిలబడాలంటే అదృష్టం మాత్రం చాలా అవసరం అని సీనియర్స్ చెప్తూంటారు. అలా అదృష్టాన్ని  తన ఇంట్లో కాకుండా ఏకంగా తన ఒళ్లో పెట్టుకు తిరుగుతున్న హీరోయన్ ఎవరూ అంటే మాళవిక మోహన్‌ అని చెప్పాలి.

టాలెంట్ ఎంత ఉన్నా, సినీ పరిశ్రమలో నిలబడాలంటే అదృష్టం మాత్రం చాలా అవసరం అని సీనియర్స్ చెప్తూంటారు. అలా అదృష్టాన్ని  తన ఇంట్లో కాకుండా ఏకంగా తన ఒళ్లో పెట్టుకు తిరుగుతున్న హీరోయన్ ఎవరూ అంటే మాళవిక మోహన్‌ అని చెప్పాలి.

ఈ మాలీవుడ్‌ ముద్దుగుమ్మ నటనా ఫీల్డ్ కు వచ్చింది కేవలం ఏడేళ్ల క్రితం. అలాగని సినిమాల స్పీడు లేదు. ఇప్పటికి నటించింది మాత్రం ఎనిమిది చిత్రాలే. కానీ క్రేజ్ ఉంది చూసారూ. అది మామూలుగా లేదు.

ఓ సీతాకోక చిలక గాల్లో ఎగురుతున్నట్లుగా ఉంటుంది అంటారు ఆమెను తెరపై చూసిన వాళ్లు. అలాంటి కాంప్లిమెంట్సే ఆమెకు వరస ఆఫర్స్ తెచ్చి పెడుతున్నాయి.

తాజాగా విజయ్ సరసన మాస్టర్ సినిమాలో చేస్తున్న ఆమె తాజా ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు. తెరపై ఎంతో నిండుగా, పద్దతిగా కనపడే ఈమె ఫొటోల్లో ఇలా రెచ్చిపోయిందేంటి అని ముక్కున వేలేసుకుంటారు. నిజమా కాదా అనిపిస్తోంది.

ఆమె చేసిన చిత్రాల్లో మలయాళం, కన్నడం, తెలుగు, హిందీ భాషలకు చెందిన చిత్రాలున్నాయి. త్వరలో మిగిలిన దక్షిణాది భాష తెలుగులో కూడా నటించేస్తే పరిపూర్ణ భారతీయ నటిగా గుర్తింపు పొందేస్తుంది.

ఇప్పటికే తరచూ గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ హాట్‌ నటిగా ముద్ర వేసుకుంటోంది.

ఇకపోతే తమిళంలో  మాళవిక మోహన్‌ ఎదుగుదల చాలా వేగంగా సాగుతోంది. గత ఏడాదే రజనీకాంత్‌ హీరోగా నటించిన పేట చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

పేట చిత్రంలో రజనీకాంత్‌ స్నేహితుడు శశికుమార్‌ అర్ధాంగిగా నటించింది. అది గ్లామర్‌ పాత్ర కాకున్నా ఆ తరువాత సూపర్‌ ఆఫర్‌ను కొట్టేసింది.

అదే విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న మాస్టర్‌ చిత్రం. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. దీపావళికి  తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

కాగా మలి చిత్రం నిర్మాణంలో ఉండగానే మాళవిక మోహన్‌ మరో సూపర్‌ ఆఫర్‌ను దక్కించుకుందన్నది తాజా సమాచారం. నటుడు కార్తీతో డ్యూయెట్లు పాడడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.

కార్తీకి జంటగా ఆమె నటించనుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. అయితే మాస్టర్‌ చిత్రాన్ని పూర్తి చేసి మాళవిక మోహన్‌ కార్తీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతోందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మొత్తం మీద మాళవిక కోలీవుడ్‌లో స్టార్స్‌తో జతకట్టే అవకాశాలను కొట్టేస్తోందన్నమాట.  చదవండి: వారి మనసు దోచడానికి గ్లామర్‌ అవసరం అని ఆమె గుర్తించింది.

ఇక ఆమెకు హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. అయితే ముందు సౌతిండియాలో సినిమాలు పూర్తయ్యాక అటు వైపు ఓ లుక్కేస్తుందిట.

తనకు స్టైలిష్ గా ఉండటం ఇష్టమని, కానీ తనకు సినిమాల్లో అలాంటి ఆఫర్స్ రావటం లేదని అందుకే తన ఇనిస్ట్రగ్రమ్ లో తనకు నచ్చే ఫొటోలు పెడుతున్నట్లు చెప్తూంటుంది.

loader