కరోనాని జయించిన మలైకా.. ఆ రెండు బాగా మిస్‌ అయ్యిందట!

First Published 21, Sep 2020, 8:01 AM

బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ మలైకా అరోరా కరోనాని జయించింది. పది రోజుల క్రితం మలైకా కరోనా పాజిటివ్‌కి గురైన విషయం తెలిసిందే. తన ప్రియుడు అర్జున్‌ కపూర్‌కి కరోనా రాగా, ఆ నెక్ట్స్ డే టెస్ట్ చేసుకోగా మలైకాకి కూడా పాజిటివ్‌ వచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ రొమాంటిక్‌ లవ్‌ జోడీగా ఉన్న అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ఇటీవల ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. గాఢ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ప్రపంచాన్ని మర్చిపోయి రొమాన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి కరోనా సోకినట్టు వార్తలొచ్చాయి.

ఈ విషయాన్ని అటు అర్జున్‌ కపూర్‌, ఆ తర్వాత మలైకా అరోరా తమకి కరోనా సోకినట్టు తెలిపారు. దీంతో మలైకా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కొద్దిపాటి బాడీ పెయిన్స్, చిన్న చిన్న ఇబ్బందులతో తాను కరోనాని జయించినట్టు మలైకా తెలిపింది. ఈ మేరకు ఈ హాట్‌ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

`మొత్తానికి కరోనానుంచి బయటపడ్డాను. చాలా రోజుల తర్వాత రూమ్‌లోని బయటకు వచ్చాను. దీంతో ఔటింగ్‌ వెళ్లినట్టుగా అనిపిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు, కొద్దిపాటి బాడీ పెయిన్స్ తో కరోనా నుంచి కోలుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సందర్బంగా సపోర్ట్ చేసిన వైద్యులు, ఫ్రెండ్స్, అధికారులు, బీఎంసీ అధికారులకు ధన్యవాదాలు.

సపోర్ట్ చేసిన వారి గురించి, వారి సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కుతే. అసాధారణమైన సహకారాన్ని అందించడం వల్లే తాను బయటపడ్డాను. అందరు సురక్షితంగా, జాగ్రత్తంగా ఉండండి` అనితెలిపింది. అయితే హోం క్వారంటైన్‌ సమయంలో నా కుమారుడు అర్హాన్‌, పెంపుడు కుక్కని బాగా మిస్‌ అయ్యానని చెప్పింది.

బాలీవుడ్‌లో నటిగా, యాంకర్‌గా, టీవీ నటిగా, వీడియో జాకీగా వివిధ విభాగాల్లో రాణిస్తున్న మలైకా అరోరా నిత్యం ఘాటైన అందాలతో, యోగా మెలకువలతో ఆడియెన్స్ ని, నెటిజన్లని కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే.

loader