మలైకాకి కరోనా.. ప్రియుడు అర్జునే అంటిచ్చాడా?

First Published Sep 7, 2020, 2:20 PM IST

బాలీవుడ్‌ హాట్‌ అండ్‌ సెక్సీ హీరోయిన్‌ మలైకా అరోరాకి కరోనా సోకింది. సోమవారం ఆమె కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని మలైకా పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. తనకు కరోనా పాజిటివ్ ‌వచ్చినప్పటికీ లక్షణాలేవి లేవని వెల్లడించింది.