సండే స్పెషల్‌గా ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తున్న మలైకా అరోరా

First Published Dec 20, 2020, 3:49 PM IST

మలైకా అరోరా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ. సెక్సీ అందాలతో కనువిందు చేస్తూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుందీ భామ. తాజాగా ఎద అందాలతో సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తుంది. ఎత్తుగా కనిపించే ఎదపై ఫోకస్‌ పెట్టి దిగిన ఫోటోని పంచుకోగా అది సోషల్‌ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.

బాలీవుడ్‌ రొమాంటిక్‌ బ్యూటీ సండే స్పెషల్‌గా ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో పై అందాలను మొత్తం చూపించేసింది. అంతేకాదు సండే స్పెషల్‌ అని తెలిపింది.

`హలో సండే.. నవ్వేయండి సంతోషంగా ఉండండి` అని పేర్కొంది. ఈ ఫోటోలు అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో చిచ్చుపెడుతుంది.

నటిగా, ఐటెమ్‌ భామగా బాలీవుడ్‌లో రాణించిన మలైకా యోగా ట్రైనర్‌గా రాణిస్తుంది. హాట్‌ హాట్‌ యోగాతోనూ అభిమానులను మత్తెక్కిస్తుంది.

47ఏళ్ళ వయసులోనూ తరగని అందంతో కనువిందు చేస్తున్న మలైకా `చెయ్యా.. చెయ్యా.. `వంటి సాంగ్‌లో మెరిసి బాలీవుడ్‌ ఆడియెన్స్ ని ఫిదా చేసిన విషయం తెలిసిందే.

సోషల్‌ మీడయాలో హాట్‌ ఫోటోలు, వీడియోలతో కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తూ అలరిస్తుంది. ఐదు పదుల వయసులోనూ ఫిట్‌గా ఉంటూ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకుంటూ గ్లామర్‌ విషయంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్న లేటెస్ట్‌ హాట్‌ ఫొటోలో ఎద అందాలను చూపిస్తూ క్యూట్‌గా కనువిందు చేస్తుంది.

బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుని 19 ఏళ్ల తర్వాత విడిపోయిన మలైకకి ఓ కుమారుడు ఉన్నాడు. ఎప్పుడు అతనితో బయట కనిపిస్తుంటుంది.

మరోవైపు మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఎక్కడ చూసినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ తమ ఘాటు ప్రేమని చాటుకుంటున్నారు. తనకంటే తక్కువ వయసున్న అర్జున్‌తో మలైకా రొమాన్స్ చేయడం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది.

ప్రస్తుతం అర్జున్‌తో సహజీవనం చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నట్టు సమాచారం.

ఇలా ఓ వైపు అర్జున్‌తో రొమాన్స్, మరోవైపు హాట్‌ యోగాలతో అభిమానులను కనువిందు చేస్తూ నిత్యం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది మలైకా.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?