- Home
- Entertainment
- Malaika Arora: 12 ఏళ్ళు చిన్నవాడు, డేటింగ్ చేస్తే తప్పేంటి.. మలైకా అరోరా హాట్ కామెంట్స్
Malaika Arora: 12 ఏళ్ళు చిన్నవాడు, డేటింగ్ చేస్తే తప్పేంటి.. మలైకా అరోరా హాట్ కామెంట్స్
ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Malaika Arora
ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుర్రాళ్లకు చెమటలు పట్టే హాట్ నెస్ ఆమె సొంతం.
Malaika Arora
అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. కానీ మలైకా వాటన్నింటిని కేర్ చేయదు. తనకు నచ్చినట్లు జీవిస్తాను అని అంటుంది. Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ.
Malaika Arora
అర్జున్ కపూర్ మలైకా కంటే వయసులో 12 ఏళ్ళు చిన్నవాడు. దీనితో అంత ఏజ్ గ్యాప్ ఉన్న కుర్రాడితో 48 ఏళ్ల వయసున్న మలైకా అరోరా డేటింగ్ చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
Malaika Arora
కానీ ఆ విమర్శలని అటు అర్జున్ కపూర్ కానీ, ఇటు మలైకా కానీ అంతగా పట్టించుకోలేదు. మీడియా ముందుకు వెళ్ళినప్పుడు వీళ్లిద్దరి రిలేషన్.. ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నలు ఎదురవుతూ వచ్చాయి. అయితే ఆ ప్రశ్నలని ఇప్పుడు వీరిద్దరూ అవాయిడ్ చేయడం లేదు. అంతే ధీటుగా బదులిస్తున్నారు.
Malaika Arora
తాజాగా ఇంటర్వ్యూలో మలైకాకి ఇదే ప్రశ్న ఎదురైంది. మన సమాజంలో వయసులో చిన్న వాడితో డేటింగ్ చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి అని మలైకా పేర్కొంది.
Malaika Arora
నేను నా తల్లి నుంచి ధైర్యాన్ని పొందాను. నాకు నచ్చినట్లు జీవించమని నా తల్లి నాకు చెప్పింది. విడాకుల తర్వాత స్త్రీలు ధైర్యంగా జీవించాలి అని మలైకా తెలిపింది.