నేను అప్పుడు మద్యం తాగలేదు... నేను ఆ పని చేయలేదంటున్న మహేష్ హీరోయిన్!

First Published May 16, 2021, 10:49 AM IST

చూడగానే కట్టిపడేసే ముఖం, మంచి హైట్, ఫిజిక్ కలిగిన హీరోయిన్ ధన్యా బాలకృష్ణను చూస్తే తెలుగు అమ్మాయిలానే తలపిస్తుంది. నిజానికి ధన్యా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే ఫేమ్ తెచ్చుకున్నారు.