భర్తతో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్న బిపాసా బసు.. గాలి కూడా దూరనివ్వడం లేదుగా!

First Published Jan 17, 2021, 7:36 PM IST

హాట్‌ అందాల భామ బిపాసా బసుతో తన భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో నిత్యం ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతుంది. మోడల్‌, నటుడు అయిన గ్రోవర్‌ బిపాసాతో అదే రేంజ్‌లో ఇంటెన్స్ ఫోటోలతో సెగలు రేపుతుంటారు. ఇటీవల వీరిద్దరు మంచి రొమాన్స్ లో మునిగి తేలిన ఫోటోలను పంచుకున్నారు. బికినీలో ఇద్దరు గాలికూడా దూరనివ్వనంత గట్టిగా హత్తుకుని హీటు పుట్టిస్తున్నారు.