రాజమౌళి, పూరిల సినిమాలపై మహేష్ మనసులో మాట!

First Published 1, Jun 2020, 11:25 AM

తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నిన్నటి రోజు కరోనా ప్రభావంతో అత్యంత  నిరాడంబరంగా జరుగింది. అయితే తన అభిమానులను మాత్రం అలరించటంలో ఆనందపరచటంలో మహేష్ వెనకడుగు వేయలేదు. 'గీత గోవిందం' సినిమాతో సూపర్ హిట్ ను సాధించిన పీ పరశురామ్ దర్శకత్వంలో మహేష్  బాబు 27వ సినిమా ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్  విడుదల చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది. అలాగే అదే సమయంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్  బాబు తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ లో లైవ్ చిట్ చాట్ చేసారు. ఫ్యాన్స్  అడుగుతున్న పలు చిలిపి ప్రశ్నలకు మహేష్ తనదైన స్టయిల్ లో సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగా అనేక విషయాలు ప్రస్తావించారు. రాజమౌళితో సినిమా, జేమ్స్ బాండ్ సినిమా గురించి, తన ఇష్టమైన హీరోలు, అ గౌతమ్‌కి నటనపై ఆసక్తి వంటి అనేక విషయాలు చెప్పారు..అవేమిటో మనమూ చూద్దాం.

మహేష్  తాజా చిత్రం 'సర్కారు వారి పాట'లో హీరోయిన్ ఎవరని ఓ అభిమాని అడుగగా, "ఎవరైతో బావుంటారో నువ్వే చెప్పు" అంటూ ఎదురు ప్రశ్నించారు.

మీ కొత్త సినిమాలో హీరోయిన్‌ ఎవరు? అనగా మహేష్ ‌: ఎవరై ఉండొచ్చు.. అని ఎదురు ప్రశ్నించారు.

దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు ఉంటుందని మరో అభిమాని అడుగగా, "కచ్చితంగా ఉంటుంది" అని మాత్రమే వ్యాఖ్యానించి తప్పించుకున్నారు.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

వేలం పాట డేట్‌ ఎప్పుడు? అని ఓ అభిమాని అడగగా... వెంటనే మహేష్ ..నాకు తెలిసిన తర్వాత మీకూ తెలుస్తుంది అని సమాధానమిచ్చారు. ‘సర్కారు వారి పాట’ థీమ్‌ గురించి చెప్తూ... బలమైన సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్‌. నిజంగా ఈ సినిమా విషయంలో ఉత్సుకతగా ఉన్నా అన్నారు.

అలాగే మీ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..పరిస్థితులు చక్కబడి, తిరిగి షూటింగ్స్‌ ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నాం. త్వరలోనే మీకు సినిమా గురించి చెబుతాం అన్నారు.

కుటుంబ సభ్యులతో కలిసి క్వారంటైన్‌లో ఉండటం ఎలా ఉంది? అన్న విషయం గురించి చెప్తూ... ఇది ఓ అందమైన అనుభవం. వాళ్లతో కలిసి ఎన్నో పనులు చేశా, సరదాగా సమయం గడిపా. పనిలో ఉన్నప్పుడు ఇలా ఉండలేను అన్నారు.  అలాగే ఈ క్వారంటైన్‌ మీ జీవన శైలిని మార్చిందా? మీ రోజువారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? అన్న ప్రశ్నకు...మహేష్ సమాధానమిస్తూ.. ఇది నా జీవన శైలిని మార్చలేదు. నేను ఎప్పటిలాగే ఉన్నా. తొందరగా నిద్రపోయి.. ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తిని నేను అన్నారు.

లాక్ డౌన్ లో ఏ పుస్తకాలు చదివారన్న ప్రశ్నకు, 'ప్రస్తుతం సేపియన్స్ బుక్ చదువుతున్నానని' మహేష్  వ్యాఖ్యానించారు. తనకు ఇష్టమైన మార్వెల్ సూపర్ హీరోల్లో ఐరన్ మేన్ హల్క్ ఉన్నారని, మంచి నటుడిగా, తన పిల్లలకు గొప్ప తండ్రిగా, భార్యకు గొప్ప భర్తగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

వర్షం పడుతోంది. వాతావరణం చాలా బాగుంది. ఇలాంటి సమయంలో ఏ స్నాక్‌ తినడానికి ఇష్టపడతారు? వెంటనే మహేష్ ‌: మిర్చీ బజ్జీ.. వేడివేడి అల్లం టీ బాగుంటాయని చెప్పారు.

తన ఇష్టా లు గురించి మహేష్ ఇలా చెప్పారు.

మీకిష్టమైన మార్వెల్‌ హీరో?

మహేష్ ‌: ఐరన్‌మాన్‌, హల్క్‌.

మీకు ఇష్టమైన వర్కౌట్‌ ఏంటి?

మహేష్ ‌: ఫంక్షనల్‌ అండ్‌ లెగ్‌ వర్కౌట్‌.

మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?

మహేష్ ‌: నమ్రత.

మీ ముద్దుపేరు ఏంటి?

మహేష్ ‌: నాని.

మీకిష్టమైన క్రికెటర్‌ ఎవరు?

మహేష్ ‌: ఎమ్‌.ఎస్‌. ధోనీ, విరాట్‌ కోహ్లీ.. ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ సచిన్‌.

మీకు వెబ్‌ సిరీస్‌లు ఇష్టమేనా?

మహేష్ ‌: తాజాగా defending jacob పూర్తి చేశా. చాలా ఆసక్తికరంగా ఉంది.

మీ పెంపుడు కుక్కల పేర్లు?

మహేష్ ‌: నోబితా, ప్లూటో..

మీకిష్టమైన జంక్‌ ఫుడ్‌?

మహేష్ ‌: బర్గర్‌, పిజ్జా.

మీకు రష్మిక నటన నచ్చిందా? సమంత నటనా? అన్న దానికి సమాధానం ఇస్తూ...మహేష్ ‌: నాకు ఇద్దరి నటనా నచ్చింది. అమేజింగ్‌ సహ నటీమణులు అన్నారు. మీకిష్టమైన రంగు, ఆహారం, పానీయం ఏంటి? దానికి మహేష్ ‌సమాధానమిస్తూ... నాకు ‘బ్లూ’ ఇష్టం. ఐ లవ్‌ హైదరాబాద్‌ బిర్యానీ. కాఫీ ఎక్కువ తాగుతా అన్నారు.

మీరు అంత హ్యాండ్సమ్‌గా ఉండటం వెనుక రహస్యం ఏంటి? అని అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. నీ ప్రశంసకు ధన్యవాదాలు. ఇలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం కోసం నేను చాలా కష్టపడుతుంటా అన్నారు. అలాగే షూటింగ్స్‌ మిస్‌ అవుతున్నారా? అంటే  కచ్చితంగా అని సమాధానమిచ్చారు.

మీకు స్ఫూర్తి ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..మహేష్ ‌వెంటనే  మా నాన్న అన్నారు. అలాగే మీ తండ్రి గురించి ఒక్క మాటలో చెప్పండి? అంటే.. ఆయన గురించి చెప్పడానికి ఒక్క మాట సరిపోదు  అని సమాధానమిచ్చారు.

మిమ్మల్ని జేమ్స్‌బాండ్‌ తరహా సినిమాలో చూడాలని ఉంది. భవిష్యత్తులో మీ నుంచి అలాంటి చిత్రాన్ని ఆశించొచ్చా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహేష్ సమాధానమిస్తూ.. వీలైతే స్క్రిప్టు సిద్ధం చేసి, నాకు పంపండి. అలాంటి సినిమా చేయడం నాకూ ఇష్టమే అన్నారు.  అలాగే రాజమౌళితో మీ సినిమా వస్తుంది అనుకోవచ్చా?

మహేష్ ‌: కచ్చితంగా.. నేనూ రాజమౌళితో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా అన్నారు.

మీకు క్రష్‌ ఉన్నారా? అనే ప్రశ్నకు జవాబిస్తూ..26 ఏళ్ల వయసులో నాకు క్రష్‌ ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను (నమ్రత) పెళ్లి చేసుకున్నా అన్నారు. ఇక నమ్రత మేడమ్‌పై మీకెంత ప్రేముంది? అనే ప్రశ్నకు సమాదానమిస్తూ..మహేష్ ‌: నీకు పెళ్లైందా?? ముందు నాకు సమాధానం చెప్పు (నవ్వుతున్న ఎమోజీ) అన్నారు.

ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? దానికి సమాధానంగా మహేష్ ‌: ఇద్దరు తమ స్నేహితులతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతున్నారు అన్నారు. అలాగే

మీ పిల్లలకు మీరు వండిపెట్టగలిగే ఆహారం? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..మహేష్ ‌: మ్యాగీ నూడిల్స్‌ అని చెప్పారు. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి అనుకుంటున్నారు?

అన్న ప్రశ్నకు మహేష్ ‌: ఓ గొప్ప నటుడిగా, నా పిల్లలకు మంచి తండ్రిగా, నా భార్యకు గొప్ప భర్తగా.. గుర్తుంచుకోవాలి అన్నారు.

సితార పాపకు నేను హాయ్‌ చెప్పినట్లు తెలపండి?మహేష్ ‌: చెబుతా.. ఇప్పుడు ఆమె బిజీగా ఉన్నట్లున్నారు. అన్నారు. ఇక సితార.. గౌతమ్‌.. మీకు ఎవరు ఎక్కువ ఇష్టం? అన్న దానికి సమాధానం ఇస్తూ..మహేష్ ‌: ఇద్దరూ నాలో భాగమే. వారిని తక్కువ ప్రేమించడం ఎలా? అన్నారు. మీరు, మీ కుమారుడు ఒకే హైట్‌ ఉన్నారా? దానికి మహేష్ ‌: అతడు ఎదుగుతున్నాడు.. ఎప్పుడైనా నా హైట్‌ను చేరుకోవచ్చు అన్నారు.

ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? అన్నదానికి సమాధానం ఇస్తూ...మహేష్ ‌: పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తా. స్విమ్మింగ్‌ చేస్తా.. నా పిల్లలు, పెంపుడు జంతువులతో ఆడుకుంటా. ఇలా చాలానే ఉన్నాయి అన్నారు.

మీరు పుస్తకాలు చదువుతారా? మీకు ఇష్టమైన పుస్తకం ఏంటి? మహేష్ ‌: చదువుతా మాధవి.. తాజాగా Sapiens పూర్తి చేశా.మీకిష్టమైన ఆట ఏది సర్‌? అనే అభిమాని ప్రశ్నకు..మహేష్ ‌: నాకు టెన్నిస్‌, గోల్ఫ్‌ ఆటలు ఇష్టం. నా కుమారుడు గౌతమ్‌తో కలిసి ఆన్‌లైన్‌లో బేస్‌బాల్‌ ఆడుతుంటా అన్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత జీవితం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? అనే దానికి మహేష్ సమాధానం ఇస్తూ.. ‌: లాక్‌డౌన్‌ తర్వాత జీవితం వేరుగా ఉంటుంది. మాస్కులు ధరించాలి, జాగ్రత్తగా ఉండాలి. మనమంతా మార్పును స్వీకరించాలి అన్నారు.

మీ ఫ్యాన్స్‌ గురించి చెప్పండి? అంటే  మహేష్ ‌: ఇప్పటికే మీ గురించి చెప్పా.. మళ్లీ చెబుతున్నా. మీ ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయిలో ఉన్నా. మీ అందరి కోసం నా నుంచి ది బెస్ట్‌ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తా. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నా. ఇలాంటి కష్ట సమయాల్లో ఇంట్లోనే ఉండండి. దేవుడి ఆశీర్వాదాలు మీకెప్పుడూ ఉంటాయి అన్నారు.

loader