పెళ్లికి రెడీ అయిన కాంట్రవర్షియల్‌ బ్యూటీ!

First Published 5, Jun 2020, 10:34 AM

ఇటీవల వరుసగా వివాదస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న అందాల భామ మాధవీ లత. ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ శుభవార్తతో వార్తల్లో నిలిచింది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతిథి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ మాధవీ లత. తరువాత నచ్చావులే, స్నేహితుడా లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేందుకు కష్టపడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ భామ చేసే వ్యాఖ్యలు వైరల్ కావటంతో పాటు వివాదాస్పదమవుతుంటాయి.

ముఖ్యంగా ఇటీవల శ్రీరెడ్డి, రాకేష్‌ మాస్టర్లను టార్గెట్‌ చేస్తూ మాధవీలత చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో మాధవీ లత మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్న ఈ భామ అదే పార్టీకి చెందిన యామిని సాధినేని మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల లాక్‌ డౌన్‌లో సెలబ్రిటీ పెళ్లిళ్ల గురించి కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది మాధవీ లత. మాస్క్‌ లతో పెళ్లిళ్లా అప్పటి దాకా ఆగలేరా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ముక్యంగా దిల్ రాజు, నిఖిల్‌ ల వివాహాలను టార్గెట్‌ చేస్తూ మాధవీ లత ఈ కామెంట్స్ చేసిందన్న ప్రచారం జరిగింది.

అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.. `ఎన్నో నెలల తరువాత ఎంతో హ్యాపీగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభం అయ్యింది. అద్భుతాలు జరిగాయి. అందుకే నేను మిరాకిల్స్‌ను నమ్ముతాను. చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను` అంటూ కామెంట్ చేసింది ఈ బ్యూటీ.

అయితే పోస్ట్‌తో తన పెళ్లి ప్రస్తావన తీసుకు రాకపోయినా నెటిజెన్లు మాధవీ లత కామెంట్స్ పెళ్లి గురించే అని భావిస్తున్నారు. కొంత మంది మాధవీ పోస్ట్ పై కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

loader