గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

First Published Oct 11, 2019, 12:39 PM IST

photos courtesy: instagram

వర్షాకాలంలో పచ్చని ప్రకృతి అందాలను ఎంత చూసిన చాలదు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా ఆకు పచ్చని డ్రెస్ లో గ్లామర్ తో చూపుని తిప్పనివ్వడం లేదు.  కెరీర్ పరంగా కాస్త తడబడుతూ అడుగులు వేస్తున్న ఈ వైట్ బ్యూటీ చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది. 

వర్షాకాలంలో పచ్చని ప్రకృతి అందాలను ఎంత చూసిన చాలదు. అలాగే లావణ్య త్రిపాఠి కూడా ఆకు పచ్చని డ్రెస్ లో గ్లామర్ తో చూపుని తిప్పనివ్వడం లేదు.

కెరీర్ పరంగా కాస్త తడబడుతూ అడుగులు వేస్తున్న ఈ వైట్ బ్యూటీ చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది.

ఎన్ని సినిమాలు చేసినా బేబీకి సక్సెస్ అనే అదృష్టం దరికి రావడం లేదు.

పైగా చేసిన సినిమాలు కూడా రిలీజ్ డేట్ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అందులో అర్జున్ సురవరం ఒకటి

అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయన - భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి హిట్స్ అందుకుంది.

ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయన - భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి హిట్స్ అందుకుంది.

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకొని ఆలోచించకుండా సినిమాలు చేసింది.

కానీ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వలేదు.

దీంతో ఇలా హాట్ ఫొటోస్ తో అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకుంటోంది.

దీంతో ఇలా హాట్ ఫొటోస్ తో అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకుంటోంది.

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

గ్లామర్ డోస్ పెంచిన అందాల రాక్షసి (లావణ్య త్రిపాఠి)

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?