దిస్ ఈజ్ అరాచకం... ఇంత వరకు ఎవరూ చూడని హాట్ యాంగిల్ పరిచయం చేసిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అవకాశాలు వస్తున్నప్పుడే మంచి సినిమాలు ఎంచుకుని కెరీర్ కి పునాది వేసుకోవాలి. ఈ విషయంలో లావణ్య త్రిపాఠి ఫెయిల్ అయ్యారు.
మంచి నటి అన్న పేరు,ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది లావణ్య కెరీర్.
హోమ్లీ హీరోయిన్ గా ఆ తరహా పాత్రలే చేసిన లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్ నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది.
సోషల్ మీడియా వేదికగా లావణ్య గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆమెలోని కొత్త యాంగిల్ చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు.
అవకాశాల కోసం లావణ్య కొత్త అవతారం ఎత్తినట్లు అనిపిస్తుంది. స్కిన్ షోకి తెరలేపుతూ ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్న సందేశం దర్శక నిర్మాతలకు పంపుతుంది.
తాజాగా మినీ స్కర్ట్ లో థైస్ చూపిస్తూ సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. వెండితెరపై నిండుగా కనిపించే లావణ్యను ఇలా చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు.
లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. టై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. నాగార్జునను మినహాయిస్తే టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది.
ఒక్క స్టార్ హీరో పక్కన కూడా అవకాశం దక్కించుకోలేకపోయింది. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి.
దీనితో లావణ్య కెరీర్ ప్రమాదంలో పడింది. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో లావణ్య కెరీర్ మొదలు కాగా, ఆ తరహా పాత్రలే ఆమెకు దక్కాయి.