ఢీ..జబర్ధస్త్ టీమ్స్ మధ్య గొడవలు, కిడ్నాప్స్ వరకూ వెళ్లిన వ్యవహారం

First Published Dec 8, 2020, 2:59 PM IST

మరి కొద్దిరోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు రానున్నాయి. న్యూ ఇయర్ వేడుకలంటే బుల్లితెరపై ఉండే సందడే వేరు. డిసెంబర్ 31 రాత్రి అన్ని టెలివిజన్ ఛానల్స్ వరుస ప్రోగ్రామ్స్ తో హోరెత్తిస్తారు. కాగా ఇదే విషయమై జబర్ధస్త్ మరియు ఢీ జడ్జిలు, యాంకర్స్ మధ్య గొడవ మొదలైంది.

డిసెంబర్ 31వ తేదీ జబర్ధస్త్ కోసం ఢీ స్టేజ్ కావాలని, అదిరే అభి, రాకెట్ రాఘవ మరియు తాగుబోతు రమేష్ అడిగారు. దానికి ఢీ జడ్జి శేఖర్ మాస్టర్ మరియు యాంకర్స్ ప్రదీప్, సుధీర్ కుదరదు అన్నారు.

ఎందుకు కుదరదని ... జబర్ధస్త్ కమెడియన్స్, ఢీ కంటెస్టెంట్ పండుతో పాటు మరికొందరిని కిడ్నాప్ చేసిన వీడియో చూపించారు. డిసెంబర్ 31న మీ స్టేజ్ ఇవ్వకపోతే వాళ్ళను వదిలేది లేదని తాగుబోతు రమేష్, శేఖర్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చాడు.

కిడ్నాప్ అయిన తమ కంటెస్టెంట్స్ ని చూసిన శేఖర్ మాస్టర్ షాక్ అయ్యాడు. నాకు వాళ్ళు కావాలి, కొంచెం ఆలోచించుకొని చెబుతాను వాళ్ళను ఏమీ చేయకండి అని అన్నాడు. వార్నింగ్ ఇచ్చి జబర్ధస్త్ కమెడియన్స్ అదిరే అభి, రాఘవ, తాగుబోతు రమేష్ అక్కడి నుండి వెళ్లిపోయారు.

మన స్తేజ్ పైకి వచ్చి మనకు వార్నింగ్ ఇస్తారా, మనము కూడా వాళ్లకు వార్నింగ్ ఇవ్వాలని ఢీ సభ్యులు నిర్ణయించుకున్నారు. జబర్ధస్త్ జడ్జిలైన రోజా, మను లకు బాబా భాస్కర్ వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చాడు.

ఐతే ఇదంతా రాబోయే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఢీ, జబర్ధస్త్ చేయనున్న సరదా కార్యక్రమాలకు సంబంధించిన ప్రోమో అన్న మాట. న్యూ ఇయర్ వేడుకలలో ఢీ మరియు జబర్ధస్త్ టీమ్ సభ్యులందరూ కలిసి ఒకే వేదికపై ఎంటర్టైన్ చేయనున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?