చీర పొరల చాటు నుండి నాభి అందాలు చూపిస్తూ...తేనెకళ్లతో మత్తెక్కిస్తున్న శృతి హాసన్

First Published 22, Oct 2020, 1:03 PM

శృతి హాసన్ స్లీవ్ లెస్ జాకెట్...సిల్క్ చీర వేసుకోని కవ్వించేస్తుంది. ఈ తేనె కళ్ళ సుందరి కొంటె చూపులు నేరుగా కుర్రకారు గుండెలను గాయం చేసేలా ఉన్నాయి.

సిల్క్ చీరలో శృతి నాజూకు సోయగాలు నిజంగా గిలిగింతలు పెడుతున్నాయి. శృతి పాల వన్నె శరీరంపై నల్లని చీర మరింత సోయగం సంతరించుకుంది. తన ఒంపు సొంపులతో చీరకే అందం తెచ్చింది శృతి.

చీర పొరల చాటు నుండి నాభి అందాలు చూపిస్తూ శృతి గ్లామర్ షో ఆమె ఫ్యాన్స్ నిద్ర భంగం చేసేలా ఉంది. శృతి హాసన్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

శృతి హాసన్ ఫ్యాన్స్ సదరు ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.  ఫోటోలకు వేలల్లో లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. మై గాడ్ స్టన్నింగ్ అంటూ షాక్ అవుతున్నారు.

ఇక కెరీర్ పరంగా చూస్తే శృతి హాసన్ వేగం తగ్గింది. తెలుగులోనే శృతి అడపాదడపా చిత్రాలు చేస్తుంది. స్టార్ హీరోల ఛాయిస్ నుండి మాత్రం శృతి తప్పుకుంది.

ప్రేమ వ్యవహారం శృతి కెరీర్ ని దెబ్బేసింది. తన లండన్ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోసం శృతి కెరీర్ ని పక్కన పెట్టడం జరిగింది.

వకీల్ సాబ్ మూవీలో పవన్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఐతే ఈ చిత్రంలో శ్రుతిది తక్కువ నిడివి కలిగిన పాత్ర మాత్రమే.

అలాగే రవితేజకు జంటగా క్రాక్ మూవీలో శృతి హాసన్ నటిస్తుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోగా త్వరలో విడుదల కానుంది. విజయ్ సేతుపతికి జంటగా లాభం అనే తమిళ చిత్రంలో కూడా శృతి నటిస్తున్నారు.