బ్లాక్ మినీ డ్రెస్ లో రెచ్చ గొడుతున్న కాజల్...టెంప్ట్ అయ్యేలా లేటెస్ట్ ఫోటోలు

First Published 28, Sep 2020, 4:23 PM

చందమామ కాజల్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. బ్లాక్ మినీ డ్రెస్ ధరించిన కాజల్ థైస్ అందాలు ఎరగా వేస్తుండగా, కుర్రకారు టెంప్ట్ అవుతున్నారు.

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ. టాలీవుడ్ లో అడుగుపెట్టి ఈ అమ్మడు దశాబ్దం దాటి పోయింది. కుర్ర హీరోయిన్స్ ఎందరు బరిలో దిగినా కాజల్ అందానికి పోటీలేదనే చెప్పాలి.

కాజల్ అందాలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో తక్కువగా సందడి చేసే కాజల్ అప్పుడుడప్పుడు పంచుకొనే ఫొటోలు  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి.

తాజాగా కాజల్ ఓ పార్టీ కోసం ట్రెండీ వేర్ లో అటెండ్ అయ్యింది. ఆ పార్టీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాజల్ లేటెస్ట్ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ గుండె జారీ గల్లతయ్యింది. 35ఏళ్ళ  ఈ సుందరి అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

బ్లాక్ మినీ డ్రెస్ ధరించి కాజల్ థైస్ చూయిస్తూ కాక రేపుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో కాజల్ చాలా సెక్సీగా ఉన్నారు. కాజల్ బ్యూటీకి ఎక్స్పైరీ లేదా అని ఆ ఫోటోలు చూసిన వారు అనుకుంటున్నారు

కాజల్ అంతటి గ్లామరస్ హీరోయిన్ కాబట్టే ఇంకా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ప్రస్తుతం కాజల్ చేతిలో ఆచార్య, భారతీయుడు 2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అలాగే మోసగాళ్లు, క్వీన్ తమిళ్ రీమేక్ లో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

loader