సెక్స్ కంటే ఆ మూడు చేయడానికి ఇష్టపడతా..కియారా క్రేజీ కామెంట్

First Published 7, Nov 2020, 8:45 PM

బ్యూటీ కియారా తాజా ఇంటర్వ్యూలో సెక్స్ గురించి తన అభిప్రాయం తెలియజేసింది.అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా నిర్వహిస్తున్న ట్వీక్ ఇండియా మ్యాగజైన్ కోసం కొన్ని ఆసక్తికర విషయాలు ట్వింకిల్ కన్నా కియారాను అడిగి తెలుసుకున్నారు.

ఆన్లైన్ లో ఇంటర్వ్యూ చేసిన ట్వింకిల్ ఖన్నా కియారాను ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. మీకు గ్రేట్ సెక్స్ కంటే ఇష్టపడే మూడు విషయాలు ఏమిటనగా... కియారా తనకు సెక్స్ కంటే కూడా పిజ్జా అంటే ఇష్టం అని చెప్పింది.  అలాగే షాపింగ్ చేయడం, ఓ మంచి చిత్రాన్ని చూడడాన్ని ఇష్టపడతాను అని కియారా చెప్పుకొచ్చారు.

సెక్స్ కంటే కూడా ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఇష్టపడతానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రోగ్రాం లో కియారా మరికొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

ఇక దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం తన కళ్ళని కియారా తెలియజేశారు. తన కాలేజ్ డేస్ లో వెకేషన్ వెళ్లిన కియారా తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారట . ఇక పేరెంట్స్ తో హ్యాపీగా గడపడం తనకు ఇష్టం అని కియారా చెప్పారు.

ఇక కియారా పై గతంలో కొన్ని డేటింగ్ రూమర్స్ వచ్చాయి. హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో ఈమె ఎఫైర్ నడుపుతున్నారని వార్తలు వచ్చాయి. ఐతే ఈ రూమర్స్ ని కియారా కొట్టివేసింది.

కియారా అద్వానీ నటించిన లక్ష్మీ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కాంచనకు హిందీగా రాఘవ లారెన్స్ తెరకెక్కించారు. నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లక్ష్మీ విడుదలకానుంది .