షూటింగ్‌నే వెకేషన్‌గా మార్చుకుని.. దుబాయ్‌లో జల్సా చేస్తున్న కీర్తిసురేష్‌

First Published Dec 8, 2020, 6:17 PM IST

`మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ ప్రస్తుతం అరడజనుకుగాపై చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా దుబాయ్‌లో సందడి చేస్తుంది. ఓ వైపు షూటింగ్‌, మరోవైపు ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేస్తుంది. షూటింగ్‌నే వెకేషన్‌గా మార్చుకుని దుబాయ్‌ని ఆస్వాదిస్తుంది. 

కీర్తిసురేష్‌ ఎన్ని సినిమాలు చేసినా `మహానటి` మాత్రం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. నిలిచిపోతుంది. `మహానటి`కి ముందు, `మహానటి`కి తర్వాత అనేలా తన కెరీర్‌ ఉంటుందని   చెప్పొచ్చు.

ప్రస్తుతం కీర్తిసురేష్‌.. నితిన్‌తో కలిసి `రంగ్‌దే` చిత్రంలో నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతుంది. నితిన్‌, కీర్తిసురేష్‌తోపాటు మరికొందరు తారాగణంపై చిత్రీకరణ జరుపుతున్నారు.

ఇటీవల షూటింగ్‌ సమయంలో కీర్తిసురేష్‌ ఓ కునుకు తీస్తుండగా, ఆమెతో నితిన్‌, వెంకీ సెల్ఫీ తీసుకున్న ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

మరోవైపు దానికి రివేంజ్‌ తీర్చుకుంది. వెంకీ అట్లూరి వెంటపడి మరీ కొట్టింది. ఈ వీడియో సైతం వైరల్‌ అయ్యింది.

ఓ వైపు షూటింగ్‌లో బిజీగా గడుపుతూనే మరోవైపు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది కీర్తిసురేష్‌.

తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపింది. అక్కడ టూరిజం స్పాట్‌లకు తిరుగుతూ, దుబాయ్‌ అందాలను ఆస్వాదిస్తుంది.

ఇందులో ఓసారి చిరిగిన జీన్‌ పాయింట్‌, టీషర్ట్ ధరించి స్టయిల్‌గా పోజులివ్వగా, మరో చోట గ్రీన్‌ కలర్‌ ట్రెండీ డ్రెస్‌లో మెరిసింది. స్నేహితులతో కలిసి సందడి చేసింది.

ప్రస్తుతం కీర్తిసురేష్‌కి చెందిన ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అవి నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

`రంగ్‌దే` సినిమా టీజర్‌ విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. వినోదం, లవ్‌, ఫ్యామిలీ అంశాలు మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని అర్థమవుతుంది.

దీంతోపాటు కీర్తిసురేష్‌ ప్రస్తుతం మహేష్‌తో `సర్కారు వారి పాట`లో, అలాగే `గుడ్‌ లక్‌ సఖి`, తమిళంలో రజనీతో `అన్నాత్తే`, `సాని కాయిదమ్‌`, మలయాళంలో `మరక్కర్‌`   చిత్రంలో నటిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?