అందాలు ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో మంటలు రేపుతూ.. దీపావళి విషెస్‌ చెప్పిన బిగ్‌బాస్‌ బ్యూటీ

First Published 14, Nov 2020, 8:55 PM

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ కాశ్మీరా షా దీపావళి విషెస్‌ తెలిపింది. అయితే అందరు కలర్‌ఫుల్‌ డ్రెస్‌ ధరించి శుభాకాంక్షలు చెబుతూ, కాశ్మీరా మాత్రం తాను చాలా స్పెషల్‌ అని చాటుకుంది. ఏకంగా ఆందాలను ఆరబోసి షాక్‌కి గురి చేసింది.

బాలీవుడ్‌ నటిగా రాణిస్తున్న కాశ్మీరా షా `బిగ్‌బాస్‌` మొదటి సీజన్‌ తో పాపులర్‌ అయ్యింది. 2014లో, అలాగే ప్రస్తుతం బిగ్‌బాస్‌ షోలో పాల్గొంది.

ఓ వైపు సినిమాలు, మరోవైపు మోడలింగ్‌లో గ్లామర్‌షోతో రెచ్చిపోతుంది. దీంతోపాటు టెలివిజన్‌లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది.

హిందీ సినిమాల్లో ఐటెమ్‌ సాంగుల్లో మెరుస్తున్న కాశ్మీరా `ఎస్‌ బాస్‌`, `సాజిష్‌`, `హిందుస్థాన్‌ కి కసమ్‌`, `దుల్హన్‌ హమ్‌ లే జాయేంగే`, `హేరా ఫేరి`, `జంగిల్‌`, `కురుక్షేత్ర`, `కహిన్‌ ప్యార్‌ నా హో జాయే`, `ఆషిఖ్‌`, `జనషీన్‌`, `హాలీడే`, `9 ఎలవెన్‌` వంటి బాలీవుడ్‌ చిత్రాలతోపాటు అనేక మరాఠి చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

ఇక చాలా పాపులర్‌ సినిమాల్లో ఐటెమ్‌ సాంగుల్లో మెరిసి తన అందచందాలతో కనువిందు చేసింది. తనకంటూ ప్రత్యేకమైన ఐటెమ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

గతంలో బొద్దుగా కనిపించే ఈ హాట్‌ బ్యూటీ కాస్త వెయిట్‌ తగ్గింది. లాక్‌ డౌన్‌ టైమ్‌లో బాడీపై దృష్టి పెట్టి వర్కౌట్‌ చేసి సెక్సీ లుక్‌కి మారిపోయింది.

ఇక ఇప్పుడు దీపావళి సందర్భంగా స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద బికినీలో రెచ్చిపోయింది. హీటు పెంచే అందాలతో ఆరబోస్తూ, దివాళి విషెస్‌ చెప్పడం విశేషం.

సంప్రాదాయమైన పండుగ రోజు ఇలా కాశ్మీరా అందాలను విప్పేస్తూ సెక్సీ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఎంత తన అభిమానులు ఆమె అందాలను ఆరగించినా.. నెటిజన్లు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫోటోలే కాదు, వీడియోలను పంచుకుని సోషల్‌ మీడియాలో మంటలు రేపుతుంది. ప్రస్తుతం కాశ్మీర షా ఫోటోలు, వీడియోలో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.