బిగ్‌బాస్ బ్యూటీ కాశ్మీరా బికినీలో స్విమ్మింగ్ ఫూల్లో ఇలా చూస్తే చెమలు పట్టడం ఖాయం..
First Published Jan 9, 2021, 9:19 PM IST
హిందీ బిగ్‌బాస్ బ్యూటీ కాశ్మీరా షా కుర్రాళ్లలో మంటలు పుట్టిస్తుంది. వింటర్లో వేడిపుట్టిస్తుంది. నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. బికినీ వేసుకుని స్విమ్మించి ఫూల్ లో నుంచి లేచి వస్తుంటే.. ఆ అందాల విస్పోటనాన్ని చూసి తట్టుకోవడం ఎవరితరం కాదు. తాజాగా కాశ్మీరా షా బికినీ ఫోటోలు కుర్రాళ్లకి కిర్రాక్ పుట్టిస్తుంది.
నాలుగు సార్లు బిగ్‌బాస్‌లో సందడి చేసిన కాశ్మీరా షా.. తాజాగా బికినీ వీడియోని పంచుకుంది. ఇందులో స్విమ్మింగ్ ఫూల్ లో నుంచి బయటకు లేచి వస్తున్నట్టుగా ఉందీ వీడియో.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో మంటలు రేలరేపుతుంది. నెటిజన్లకి వణికే చలిలో చెమటలు పట్టిస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతగా హాట్ నెస్లో మెస్మరైజ్ చేస్తుంది కాశ్మీరా.
హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో ఛాలెంజర్‌లో మధ్యలో వెళ్లి వారం రోజుల్లోనే తిరిగి ఎలిమినేట్ అయ్యింది కాశ్మీరా. బిగ్‌బాస్‌లోనూ అందాల విందు వడ్డించింది. కంటెస్టెంట్లకి సైతం తన గ్లామర్ డ్రెస్సుల్లో మెరిసి నిద్ర కరువు చేసింది.
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ యాభై ఏళ్ల భామ. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందం కాశ్మీరా సొంతం. సెక్సీ ఫిజిక్‌ని మెయింటేన్ చేస్తూ, తన అందాలను మార్కెట్ చేసుకుంటూ రాణిస్తుందీ భామ.
బికినీ యాడ్స్ లోనూ మెరిసిందీ బ్యూటీ. ఎర్రని బికినీ ధరించి, ఫ్యాన్ గాలికి పైన ఉన్న షర్ట్ కొట్టుకుపోతే అందాల విందు అని చెబితే అది తక్కువే అవుతుంది. అంతగా రెచ్చిపోయిందీ సెక్సీ భామ.
తెలుగులో సినిమాలతో కెరీర్‌ని ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ తొలుత తెలుగులో `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు` చిత్రంలో ఐటెమ్ సాంగ్ `పప్పా రో పాప్`లో లెగ్ షేక్ చేసింది. ఆ తర్వాత `రాముడొచ్చాడు` చిత్రంలో కూడా ఐటెమ్ సాంగ్ చేసింది. ఎంట్రీతోనే ఐటెమ్ భామగా ముద్ర వేసుకుంది.
1997లో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి `ఎస్ బాస్` చిత్రంలో నటించింది. ఆ తర్వాత `సాజిష్`, `హిందుస్థాన్ కి కసమ్`, `దుల్హన్ హమ్ లే జాయేంగే`, `హేరా ఫేరి`, `జంగిల్`, `కురుక్షేత్ర`, `కహిన్ ప్యార్ నా హో జాయే`, `ఆషిఖ్`, `జనషీన్`, `హాలీడే`, `9 ఎలవెన్` వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు అనేక మరాఠి చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించి మెప్పించింది.
బాలీవుడ్ నటిగా రాణిస్తున్న కాశ్మీరా షా `బిగ్‌బాస్` మొదటి సీజన్ తో పాపులర్ అయ్యింది. 2014లో, అలాగే ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో పాల్గొంది.
ఓ వైపు సినిమాలు, మరోవైపు మోడలింగ్‌లో గ్లామర్‌షోతో రెచ్చిపోతుంది. దీంతోపాటు టెలివిజన్‌లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. చాలా పాపులర్ సినిమాల్లో ఐటెమ్ సాంగుల్లో మెరిసి తన అందచందాలతో కనువిందు చేసింది. తనకంటూ ప్రత్యేకమైన ఐటెమ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
గతంలో బొద్దుగా కనిపించే ఈ హాట్ బ్యూటీ కాస్త వెయిట్ తగ్గింది. లాక్ డౌన్ టైమ్‌లో బాడీపై దృష్టి పెట్టి వర్కౌట్ చేసి సెక్సీ లుక్‌కి మారిపోయింది.
ఇలా కాశ్మీరా అందాలను విప్పేస్తూ సెక్సీ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఎంత తన అభిమానులు ఆమె అందాలను ఆరగించినా.. నెటిజన్లు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫోటోలే కాదు, వీడియోలను పంచుకుని సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది. ప్రస్తుతం కాశ్మీర షా ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.