టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావుతో స్టెప్పేసిన కార్తికేయ, లావణ్య త్రిపాఠి.. ఫోటోలు

First Published Mar 17, 2021, 4:13 PM IST

కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన `చావు కబురు చల్లగా` చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏపీలో టూర్‌ నిర్వహిస్తుంది. కాకినాడలో వీరికి టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావు జోడయ్యాడు. ఆయనతో కలిసి కార్తికేయ స్టెప్పులేశారు. వీరిని చూసి భారీగా జనం అక్కడికి చేరుకున్నారు.