లైట్ పింక్ బికినీలో.. బేబీ బంప్స్ తో కరీనా కపూర్.. ఫోటో వైరల్
First Published Dec 15, 2020, 9:16 AM IST
బాలీవుడ్ బేబో కరీనా కపూర్ త్వరలో రెండో బిడ్డకి జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఆమెకి ఏడో నెల. మరో రెండు నెలల్లో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ సందర్భంగా బికినీలో కనువిందు చేసింది కరీనా. బేబీ బంప్స్ లో లైట్ పింక్ బికినీలో ఫోటోలకు పోజివ్వడంతోపాటు దాన్ని అభిమానులతో పంచుకోవడంతో వైరల్ అవుతుంది.

కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ కలిసి నాలుగు నెలల క్రితం కరీనా ప్రెగ్నెంట్‌తో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అప్పటి నుంచి బేబీ బంప్స్ తో కరీనా ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. అభిమానులను ఊరిస్తుంది. తాజాగా లైట్ పింక్ కలర్ బికినీ ధరించి మెస్మరైజ్ చేస్తుంది కరీనా. ఇప్పుడీ ఫోటో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా `సెట్లో మేమిద్దరం` అని పేర్కొంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?