ట్రెండీ బ్యూటీ: తొడలు కనపడేలా ఎక్స్ పోజింగ్..నిపిల్స్ కనపడేలా డ్రస్

First Published 22, Oct 2020, 6:08 PM

ఇంత హాట్ గా కనపడుతున్న ఈ బ్యూటీ ని గుర్తు పట్టారా. అయితే పెద్దగా ఆలోచించకండి. ఎందుకంటే గుర్తు పట్టడం కష్టమే. కానీ రెగ్యులర్ గా ఇనిస్ట్రా,ట్విట్టర్ ఫాలో అయ్యి వాళ్లు అయితే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆమె షేర్ చేసే హాట్ ఫొటోలుకు అక్కడ వీర డిమాండ్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఇంతకీ ఎవరు ఈమె అంటారా. క‌పిలాక్షి మ‌ల్హోత్రా ఈమె పేరు.  చేసింది ఒక సినిమా అయినా క‌పిలాక్షి మ‌ల్హోత్రా కు తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువే. ప్రేమ పిపాశి పేరుతో వచ్చిన ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఇలాంటి సినిమా తో ఊరు పేరు లేకుండా మిగిలిపోవటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఇదిగో ఇలా హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతోంది. నిర్మాతలను, దర్శకులను ఎట్రాక్ట్ చేయటానికి కాకపోతే ఇంత హాట్ డ్రస్ లో ఆమె కనపడటం ఏమిటి...మీరూ చూస్తే ఇట్టే ఈమెతో లవ్ లో పడిపోయి..ఇంకేమి ఆమె ఫొటోలు నెట్ లో ఉన్నాయా అని వెతికేస్తారు. ఈ లోగా ఈ లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోలు చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత మిగతావి తీరిగ్గా వెతుకుతుగురుగాని..ఏమంటారు.

యాక్టర్ గా మోడల్ గా ఆమె గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఫైట్ చేస్తూనే ఉంది. బాలీవుడ్ లోనూ ట్రైల్స్ వేసింది.

జైపూర్ నుంచి ముంబైకు వచ్చిన ఆమె కొన్ని యాడ్ ఏజెన్సీ ల ద్వారా తన ప్రస్దానాన్ని మొదలెట్టింది. అయితే అనుకున్నంతగా క్లిక్ కాలేదు. కానీ ప్రయత్నం మానలేదు

1996లో పుట్టిన ఈమె తనకు సినిమా అంటే పిచ్చి అంటుంది. అందుకే తను ఎంతమంది వద్దన్నా సినిమా పరిశ్రమలో సెటిల్ అవ్వాలనుకంది అంటుంది.

సినిమా చూసేటప్పుడు ఎలా ఆ షాట్ తీస్తారు. నటీనటులు ఎలా చేస్తారు ..డైరక్టర్ ఎలా చెప్పి చేయించి ఉంటారు అన్న దాని మీదే ఆమె దృష్టి ఉండేదిట.

అయితే తను చిన్న ప్పుడు మ్యూజిక్ డైరక్టర్ అవుదామనుకుందిట. సంగీతం అంటే అంత పిచ్చి అంటోంది.

అయితే పెరిగి పెద్దయ్యేసరికి తన స్నేహితులంతా తనను హీరోయిన్ గా అనటం మొదలెట్టాక అసలు కోరిక మొదలయ్యిందిట.

ఇంట్లో పెద్దవాళ్లు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు కానీ చాలా జాగ్రత్తలు చెప్పారట. దాంతో ఆమె బెరుకుగానే ముంబై వచ్చిందిట.

గ్రాడ్యూషన్ పూర్తి చేసాక, తను ముంబై వచ్చి గోల్ సెట్ చేసుకున్నాక, నటిగా అవ్వాలనేది తన జీవితాశయం అని ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టించుకోలేదట.

తను ఇప్పుడున్నట్లు చిన్నప్పుడు ఉండేది కాదట. తాను చాలా హార్డ్ గా వర్క్ చేసేదట. తను ఫిగర్ ని తనకు అనుకూలంగా మార్చుకుందిట.

ర్యాంప్ షోలలో పాల్గొన్నాక చాలా ధైర్యం వచ్చిందిట. మొదట్లో స్టేజ్ ఫియర్ పోవాలంటే అలాంటివి చెయ్యాలంటోంది.

తను వేర్వేరు డిజైనర్స్ తో పనిచేయటం కలిసి వచ్చిందిట. దాంతో తనకు ఫ్యాషన్  ప్రపంచంపై గ్రిప్ వచ్చిందిట. ఆ తర్వాత మోడల్ అయ్యింది.

అలాగే తను నటి కావాలనుకున్నాక అందుకోసం కొన్ని షార్ట్ కోర్స్ లు సైతం చేసిందిట. నిరతరం సినిమాలు చూస్తూ తనను తాను మెరుగుపరుచుకునేది

తాను డైరక్ట్ గా సినిమాల్లోకి రాకుండా డ్రామాలు వేసిందిట. థియోటర్ లో తను బాగా కష్టపడ్డానంది.

ధియోటర్ ఎక్సపీరియన్స్ ఏ నటికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పింది. అదే తనకు తొలి సినిమాలో బాగా చేసేందుకు ఉపయోగపడిందిట.

తెలుగులో ప్రేమ పిపాసి సినిమా చేసింది. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తెలుగువారికు నచ్చేసానంటోంది.

ప్రేమ పిపాసి రివ్యూలలో తన నటన గురించి ప్రస్దావించటం తనకు గర్వాన్ని కలగ చేసిందని, ఓ బూస్ట్ లో పనిచేసిందిట.

పెద్ద డైరక్టర్స్ దృష్టిలో పడటానికి చేస్తున్న ప్రయత్నాలు ఏదో రోజు ఫలిస్దాయి అంటోంది. అందుకోసం పార్టీలకు మాత్రం హాజరు కాదట.

ముంబైలో ఉన్న పరిచయాలు దక్షిదాణికి ఉపయోగపడతాయనుకోవటం లేదని అంది. అక్కడ..ఇక్కడా వేరు అంది.

తెలుగు వాళ్లు చాలా ప్రెండ్లీ నేచర్ అని , వారు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారని పొగడ్తలు కురిపిస్తోంది. అయితే తెలుగులో మరో అవకాసం రాలేద

భాషా పరంగా తెలుగు తనకు టచ్ లేకపోయినా, తను అర్దం చేసుకోగలనని, మరో రెండు సినిమాలు ఇక్కడ చేస్తే ఖచ్చితంగా తెలుగు మాట్లాడేస్తా అని చెప్తోంది.