ఛాలెజింగ్ స్టార్‌ ఫ్యామిలీ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్‌

First Published 16, May 2020, 12:42 PM

కన్నడ సీమలో టాప్‌ హీరోగా కొనసాగుతున్న నటుడు దర్శన్‌. రాజ్‌ కుమార్‌ ఫ్యామిలీ హీరోలతో పాటు యంగ్‌ జనరేషన్‌ హీరోలు సత్తా చాటుతున్న తనదైన స్టైల్‌ దూసుకుపోతున్నాడు ఈ విలక్షణ నటుడు. తాజాగా 20వ వివాహవార్షికోత్సవాన్ని జరుపుకున్నారు దర్శన్‌ దంపతులు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దర్శన్ భార్య పేరు విజయలక్ష్మి

దర్శన్ భార్య పేరు విజయలక్ష్మి

2003లో ధర్మస్థల ఆలయంలో వివాహం చేసుకున్న దర్శన్‌, విజయ లక్ష్మి

2003లో ధర్మస్థల ఆలయంలో వివాహం చేసుకున్న దర్శన్‌, విజయ లక్ష్మి

ఈ దంపతులకు వినీష్ అనే కొడుకు ఉన్నాడు

ఈ దంపతులకు వినీష్ అనే కొడుకు ఉన్నాడు

విజయలక్ష్మి కెమికల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయేట్‌

విజయలక్ష్మి కెమికల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యూయేట్‌

ఆమె జంతు ప్రేమికురాలు కూడా

ఆమె జంతు ప్రేమికురాలు కూడా

దర్శన్ సినీ ప్రయాణంలోనూ ఆమె వెన్నుదన్నుగా ఉంటున్నారు

దర్శన్ సినీ ప్రయాణంలోనూ ఆమె వెన్నుదన్నుగా ఉంటున్నారు

ఇటీవల విజయలక్ష్మీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఇటీవల విజయలక్ష్మీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఆమె పలు చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా కూడా ఉన్నారు

ఆమె పలు చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా కూడా ఉన్నారు

ఈ నెల 14న వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు

ఈ నెల 14న వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు

ఆమె స్టైలిష్ హౌజ్‌ వైఫ్‌గాను పేరు తెచ్చుకున్నారు.

ఆమె స్టైలిష్ హౌజ్‌ వైఫ్‌గాను పేరు తెచ్చుకున్నారు.

loader