అందాలతో అణుబాంబ్ పేల్చిన కంగనా రనౌత్.. అసలు సిసలైన విజువల్ ట్రీట్ అంటే ఇదే!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొన్ని సార్లు ఊహించని విధంగా విరుచుకుపడుతుంది. అందాల దాడికి తెగబడింది. ఏమాత్రం దాచుకోకుండా హాట్ షోతో రెచ్చిపోయింది. నెటిజన్లని రెచ్చగొడుతుంది.

కంగనా రనౌత్(Kangana Ranaut) బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. ఆమె ప్రతి విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. కానీ ఇటీవల గ్లామర్ ఫోటోల ఫోటో షూట్లతో హాట్ టాపిక్ అవుతుంది. `లాకప్` అనే రియాలిటీ షోకి హోస్ట్ గా చేస్తూ ఫోటోలకు పోజులిస్తుంది. ట్రెండీ వేర్ హాట్ అందాలతో కనువిందు చేస్తుంది.
అసలే కంగనా అంటే మంటలు పుట్టించే అందాలకు కేరాఫ్. ఇక ఆమె గ్లామర్ ఫో చేస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదు. తాజాగా అదే చేసింది కంగనా. కేవలం బ్రా అందాల్లో కనువిందు చేసింది. ఎలాంటి జాకెట్ లేకుండా హాట్ షో చేసింది. నెటిజన్లపై తన సెక్సీ అందాలతో విరుచుపడింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. Kangana Ranaut Hot Photos.
ఈ సందర్భంగా నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు. అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్టే అని, దాయడానికి ఏం మిగిలిందని, సమ్మర్ ట్రీట్ అని, అందాల దాడి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కంగనా ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం కంగనా `ధాఖడ్` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. అందులో భాగంగా కంగనా ఇలా సెక్సీ గా ముస్తాబై కనువిందు చేస్తుంది. ఫోటోలకు పోజులిస్తూ హోయలు పోయింది. మత్తెక్కించేచూపులతో కేకపెట్టించింది. ఇక కంగనా నటించిన `ధాఖడ్` ట్రైలర్ సైతం గూస్ బంమ్స్ తెప్పించింది. ఇందులో విరోచితంగా పోరాడుతూ, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో నటించింది కంగనా. లేడీ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇందులో ఆమె ఏజెంట్ అగ్ని పాత్రలో కనిపించబోతుంది.
`ధాఖడ్` చిత్రంతోపాటు `తేజాస్`, `టీకూ వెడ్స్ షేరు` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ తన సినిమాలతో సందడి చేయబోతుంది కంగనా. మరోవైపు బాలీవుడ్‌లో తరచూ వార్తల్లో నిలుస్తుంది కంగనా రనౌత్. ఆమె లేటెస్ట్ జాతీయ పరిణామాలపై తనదైన స్టయిల్‌లో వాయిస్‌ని వినిపిస్తుంది. ఇవి చాలా వరకు వివాదంగా మారుతున్నాయి. దీంతో ఆమె హాట్ టాపిక్ అవుతుంది.
బాలీవుడ్‌లో డ్రగ్స్ పై, అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విషయంలో, బాలీవుడ్ లోని చీకటి కోణాలపై ఆమె గళమెత్తింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వాన్నే ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆమె జెట్ కేటగిరి భద్రతని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం విశేషం.