పెళ్ళికి ముందు సెక్స్ ని ఇష్టపడండిః కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు..ట్రోలింగ్‌

First Published 20, Nov 2020, 7:56 AM

`పెళ్ళికి ముందుకు సెక్స్ తప్పు కాదని, సహజీవనాన్ని ఇష్టపడండి` అని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. బాలీవుడ్‌లో ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది కంగనా. ఇప్పుడు మరోసారి షాకింగ్‌ కామెంట్‌ చేసి ట్రోలింగ్‌కి గురవుతుంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం అనంతరం నెటిపోజంపై ఆమె గళమెత్తారు. అనంతరం బాలీవుడ్‌ మొత్తం డ్రగ్స్ తో మునిగిపోయిందని, తొంబై శాతం బాలీవుడ్‌ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారం రేపింది.

దీంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ముంబయిని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌గా పోల్చి మరింత వివాదాన్ని రాజేశారు. దీంతో ప్రభుత్వం ముంబయిలోని ఆమె కార్యాలయాన్ని కూల్చేశారు.

నిత్యం ఇలాంటి వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో హడలెత్తిస్తున్న కంగనా తాజాగా సెక్సీ గురించి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదని బోల్డ్ కామెంట్‌ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

ఆమె ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, పెళ్ళికి ముందు శృంగారమనేది మంచి సంస్కృతి కాదని అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, దానికి కంగనా స్పందించింది. కొంత మంది స్త్రీవాదులు పెళ్ళికి ముందు సెక్స్ అంటేనే పాపంగా చూస్తారని తెలిపింది.

ఇంకా చెబుతూ, నిరాశకు గురై ఆత్మహత్య వరకు వెళ్లే స్పోప్లెక్స్ స్త్రీవాదులు సైతం వివాహేతర శృంగారాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటి వారంతా సహ జీవనం చేసేవారిని అంటరాని వారిగా చూస్తూ దూరంగా ఉంటారు. వారంతా దీనిని ఇష్టపడండ`ని పేర్కొంది.

`పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇలా మాట్లాడుతుందేంటి అనుకోవచ్చు. కానీ స్త్రీ లైంగికతకు ఈ విక్టోరియస్‌, ఇస్లామిక్‌ విధానంతో పనేంటి?` అని కంగనా ప్రశ్నించింది.

ఈ కంగనా కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. `పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని, వివాహ వ్యవస్థను కించపరిచే, పెళ్ళైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకునే వారిని ప్రజలు అసహ్యించుకుంటారు. నువ్వు ఇది చాలా సార్లు చేశావు` అని అన్నారు.

`ఈ లస్ట్ గేమ్స్ వల్ల వారి భార్య, పిల్లల జీవితాలు ఏమవుతాయో ఆలోచించవా?, `నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నందుకు, ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నందుకు అభినందనలు` అని నెటిజన్లు మండిపడుతున్నారు. మరి దీనిపై కంగనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.