MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా సోదరికి 54సర్జరీలు చేయించా.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన కంగనా!

నా సోదరికి 54సర్జరీలు చేయించా.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన కంగనా!

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి యాసిడ్‌ దాడికి గురైన విషయం తెలిసిందే. ప్రేమని ఒప్పుకోనందుకు ప్రేమోన్మాది ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడు. అయితే ఆమెకి ఇప్పటి వరకు 54 సర్జరీలు చేయించిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు పలు షాకింగ్‌ విషయాలు చెప్పింది.  

2 Min read
Aithagoni Raju
Published : Mar 22 2021, 11:42 AM IST| Updated : Mar 22 2021, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా రాణిస్తుంది. ఆమె ఇటీవల కాలంలో సమాజంలోని ప్రతి విషయంపై స్పందిస్తుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు విషయంలో,అలాగే డ్రగ్స్ రాకెట్‌ విషయంలో మహారాష్ట ప్రభుత్వంతోనే ఢీ కొన్నది.

27
దీంతోపాటు రైతు చట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఇతర పార్టీలపై, ఇతర సమస్యలపై ఆమె గళమెత్తుతున్నారు. నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. హృతిక్‌ రోషన్‌తో డేటింగ్‌ విషయంలో కూడా వివాదంలో ఇరుక్కుంది కంగనా. అయితే అన్ని విషయాల్లోనూ తన సోదరి రంగోలి కూడా ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు.

37
అయితే కంగనా సిస్టర్ రంగోలి యాసిడ్‌ దాడికి గురైన విషయం తెలిసిందే. కంగనా 19ఏళ్ల వయసులో సిస్టర్‌కి రంగోలిపై కాలేజ్‌ స్టూడెంట్‌ అవినాష్‌ శర్మ యాసిడ్‌ దాడిచేశాడు. తన లవ్‌ప్రపోజల్‌ని ఆమె తిరస్కరించినందుకు అతను ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.

47
కానీ ఆ వెంటనే ఆమెకి సర్జరీ చేయించేందుకు వీలు లేదు. ఎందుకంటే ఆ సమయంలో కంగనా ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉంది. ఇళ్లు గడవడమే కష్టంగా మారిన పరిస్థితి. అలాంటి టైమ్‌లో లక్షలు పెట్టి సర్జరీలు చేయించడం సాధ్యం కాలేదు. పైగా ఆమె నటిగా మారాలని తన ఇంటి నుంచి పారిపోయింది. ఆ టైమ్‌లో అనేక స్ట్రగుల్స్ అనుభవించారు కంగనా ఫ్యామిలీ. కనీసం తమ బాధని తీర్చుకునేందుకు కూర్చొని ప్రశాంతంగా ఏడ్చే టైమ్‌ కూడా ఉండేది కాదట.

57
అప్పుడప్పుడే కంగనా సినిమాల్లోకి రావడం, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడంతో సినీ అవకాశాలు రాకపోవడం, తను సైతం కెరీర్‌పరంగా స్ట్రగుల్‌ అవ్వడంతో రంగోలి విషయంలో ఏం చేయలేని నిస్సాయతగా ఉండిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు.

67
తాను నటిగా ఎదిగాక సోదరి రంగోలికి సర్జరీలు చేయించి ఆమె ముఖానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తుందట. ఇప్పటి వరకు 54 సర్జరీలు చేయించామని, ఇండియాలోనే ది బెస్ట్ డాక్టర్స్ వద్ద ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుందని చెప్పింది కంగనా. ఇప్పటికే ఇంకా ఈ ట్రీట్‌మెంట్‌ సాగుతుందని చెప్పింది.

77
కంగనా రనౌత్‌ ప్రస్తుతం `తలైవి`, `దాఖడ్‌` వంటి చిత్రాల్లో నటిస్తుంది. జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` రూపొందుతుంది. ఇందులో జయలలిత పాత్రలో కంగనా కనిపించనుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved