బర్త్ డే పార్టీలో కంగనా రనౌత్‌.. సెలబ్రిటీలతో ఎంజాయ్‌.. ఫోటోలు వైరల్‌

First Published Mar 24, 2021, 2:43 PM IST

కంగనా రనౌత్‌ ఇప్పుడు `తలైవి`గా మారిపోయింది. తన బర్త్ డే రోజు(మంగళవారం) విడుదల చేసిన `తలైవి` ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆమె బర్త్ డే ఫోటోలు చక్కర్లుకొడుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో కంగనా బర్త్ డే జరిగింది. బర్త్ డే పార్టీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.