ఇండియన్‌ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌.. విశ్వనటుడి గురించి రేర్‌ ఫ్యాక్ట్స్

First Published 7, Nov 2020, 11:24 AM

అందరు చేసింది మనం చేస్తే అందులో కిక్కేముంటుంది. అందరికంటే భిన్నంగా.. ఓ ట్రెండ్‌ సెట్టింగ్‌గా చేస్తేనే మన స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది. ఎస్‌.. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ అదే చేశారు. ఎవరికీ సాధ్యం కాని విధంగా ప్రయోగాలు చేశారు. అందరిచేత విశ్వనటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. ఆయన పుట్టిన రోజు నేడు(శనివారం).

కమల్‌ హాసన్‌ బాలనటుడిగానే సినీ జీవితాన్ని ప్రారంభించాడు. అచెంచలుగా ఎదిగి ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇండియన్‌ తెరపై ఆయనదో చెరగని సంతకం.

1960లో విడుదలైన `కాలాతూర్‌ కన్నమ్మ` చిత్రంతో బాలనటుడిగా నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బాలనటుడిగా ప్రెసిడెంట్‌ మెడల్‌ సాధించడం విశేషం.

1987లో ఆయన నటించిన హిట్‌ సినిమా `నాయకన్‌` అంతర్జాతీయ ఆడియెన్స్ ని మెప్పించింది. 1997లో టైమ్స్ మేగజీన్‌లో ఇది టాప్‌ వంద బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం.

1994లో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నిలిచారు. ఆ సమయంలోనే ఆయన సినిమాకి కోటి రూపాయలు పారితోషికం అందుకున్నారు.

కమల్‌ నటించిన సినిమాలు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగులో సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకోవడం విశేషం.

కమల్‌ అత్యధిక ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు అందుకున్న నటుడిగా నిలిచారు. ఆయన 19 ఫిల్మ్ ఫేర్‌ పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

విభిన్నమైన, ఎక్స్ పర్‌మెంటల్‌ చిత్రాల్లో కమర్షియల్‌ అంశాలు మేళవించడం కష్టం. కానీ కమల్‌ రెండింటిని మేళవించి తన ప్రయోగాత్మక చిత్రాలకు కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి ట్రెండ్‌ సెట్‌ చేశారు.

నటనే ప్రాణంగా భావించే కమల్‌ `దశావతారం` చిత్రంలో పది గెటప్‌లో కనిపించడం విశేషం. ఇండియన్‌ తెరపై ఎవరూ ఇన్ని పాత్రలు ఒకే సినిమాలో పోషించలేదు. ఆయా పాత్రల మేకప్‌ కోసం గంటల టైమ్‌ పట్టేడి. ఆ సమయంలో కేవలం లిక్విడ్‌ తీసుకుని ఉన్నారు కమల్‌.

కమల్‌ కేవలం నటుడే కాదు, దర్శకుడు, డాన్సర్‌, స్క్రీన్‌ రైటర్‌, నిర్మాత, ప్లేబ్యాక్‌ సింగర్‌, పాటల రచయిత, రాజకీయ నాయకుడిగా రాణిస్తున్నారు. ఇలా బహుముఖ ప్రజ్ఞతో ఆడియెన్స్ ని మెప్పిస్తున్నారు.

ఆయన ఇండియన్‌ సినిమాకి చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది. అలాగే ఫ్రాన్స్ ప్రభుత్వం ఓర్డె డెస్‌ ఆర్ట్స్ ఎట్‌ డెస్‌ లెటర్స్ పురస్కారంతో గౌరవించింది.

ఆయన కెరీర్‌లో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. `వసంత కోకిల`, `నాయకన్‌`, `తేవర్‌ మగన్‌`(నిర్మాతగా), `ఇండియన్‌` చిత్రాలకు గానూ జాతీయ అవార్డులు అందుకున్నారు. `సాగర సంగమం`, `స్వాతిముత్యం`, `ఇంద్రుడు చంద్రడు` చిత్రాలకు మూడు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

వీటితోపాటు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే `కలైమామణి` పురస్కారం, `నడిగర్‌ తిలగమ్‌ శివాజీ గణేషన్‌ అవార్డ్`, బెంగాల్‌ ప్రభుత్వం అందించే అవార్డు, కేరళ ప్రభుత్వ పురస్కారం, ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డులను అందుకున్నారు.

వీటితోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.

కమల్ హాసన్ కి ఒక మంచి పాత్ర దొరికితే ఎలా నటిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ `మరుధనయాగం`. ఎన్నో ఎల్లా క్రితం ప్రారంభమైన ఈ చిత్రం అర్థాంతరంగా ఆగిపోయింది. బడ్జెట్ కారణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని ఆపేశారు. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనేది కమల్ కోరిక.

కమల్‌ నటించిన ఏడు సినిమాలు ఆస్కార్‌ నామినేషన్‌కి పంపబడ్డాయి. కానీ అవార్డు రాలేదు. వాటిలో `స్వాతిముత్యం`, `తేవర్‌ మగన్‌`, `కురు పునై`, `ఇండియన్‌` వంటి చిత్రాలున్నాయి.

కమల్‌కి సమాజ సేవపట్ల మక్కువ ఎక్కువ. ఆయన ఆ మధ్య తన అవయవదానం చేసేందుకు ఒప్పుకున్నారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజ్‌లో అందుకు సంతకం కూడా చేశారు.

కమల్‌ ప్రస్తుతం `ఇండియన్‌` సినిమాకి సీక్వెల్‌గా `ఇండియన్‌ 2` లో నటిస్తున్నారు. ఈ సినిమాని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంలో మేకప్‌ విషయంలో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడ్డారు.

ఆ తర్వాత జరిగిన ప్రమాదంలో ఆయన కాలు విరిగింది. ఆ మధ్య జరిగిన క్రేన్‌ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు తలెత్తాయి. ఈ సినిమా ఉంటుందా లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

దీంతోపాటు కమల్‌.. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆయనకిది 232వ చిత్రమిది. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని ఈ రోజు విడుదల చేయనున్నారు.

కమల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన `మక్కల్‌ నీధి మలమ్‌ ఇంకుంబెంట్‌` పేరుతో పార్టీ స్థాపించారు. త్వరలో తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు.

కమల్‌ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట ఆయన `వాణి గణపతి`ని 1978లో మ్యారేజ్‌ చేసుకోగా, 1988లో విడిపోయారు. ఆ తర్వాత సారికని వివాహం చేసుకున్నారు. వీరికి శృతి హాసన్‌, అక్షర హాసన్‌ జన్మించారు. 2004లో సారికకి విడాకులు ఇచ్చారు. 2004 నుంచి నటి గౌతమితో సహజీవనం చేశారు. నాలుగేళ్ల క్రితం ఆమె కూడా కమల్‌ నుంచి దూరమైంది.

కమల్‌.. దర్శకుడు కె.బాలచందర్‌ శిష్యుడు. ఆయన వద్దే నటనతోపాటు సినిమాకి సంబంధించిన అనేక విషయాల్లో అనుభవాన్ని పొందారు. రజనీకాంత్‌ సైతం తన కొలిగ్‌ కావడం మరో విశేషం.

ఇక శృతి హాసన్‌ మల్టీ టాలెంటెడగా, నటిగా రాణిస్తుంది. అక్షర హాసన్‌ నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంది.

నిర్మాతగా కమల్‌ తన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై అనేక సినిమాలు నిర్మించారు. నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లోకేషన్‌ డైరెక్షన్‌లో రూపొందే చిత్రాన్ని కూడా ఈ బ్యానర్‌లోనే రూపొందిస్తున్నారు.

కమల్‌ ఈ ఆగస్ట్ తో నటుడిగా ఆరు దశాబ్దాల కెరీర్‌ని పూర్తి చేసుకున్నారు.

ఆరు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో 230 సినిమాల్లో నటించారు.

ఇదిలా ఉంటే కమల్‌కి సంబంధించి బయటకు కనిపించని అనేక ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని ఇవి. నేటితో 66ఏళ్ళలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెష్‌ చెబుతాం.