చాలా అసభ్యంగా కాజోల్ డీప్ ఫేక్ న్యూడ్ వీడియో వైరల్, బట్టలు విప్పేస్తున్నట్లుగా.. రష్మిక షాక్ మరచిపోకముందే..
ప్రస్తుతం సెలెబ్రిటీల సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ వణికిస్తోంది. అసలే సినీ తారలు సోషల్ మీడియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ తారలు చిన్న పొరపాటు చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సెలెబ్రిటీల సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ వణికిస్తోంది. అసలే సినీ తారలు సోషల్ మీడియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ తారలు చిన్న పొరపాటు చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అలాంటిది వాళ్ళ పొరపాటు లేకుండా ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇప్పుడు అలాంటి సంఘటనలే జరుగుతున్నాయి.
ఏఐ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు డీప్ ఫేక్ వీడియోలు చిత్రీకరిస్తున్నారు. రష్మిక డీప్ ఫేక్ వీడియో వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది సినీ తారలు రష్మిక డీప్ ఫేక్ వీడియో వ్యవహారాన్ని ఖండించారు. రష్మికకి అండగా నిలిచారు.
రష్మిక వివాదం మరచిపోకముందే బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. వేరొకరి బాడీకి ఆమె ముఖాన్ని అతికించి క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
రష్మిక ఫేక్ వీడియో కన్నా చాలా అసభ్యంగా కాజోల్ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఆమె న్యూడ్ గా బట్టలు మార్చుకుంటున్నట్లుగా ఈ వీడియో ఉంది. కాజోల్ బాలీవుడ్ లో సీనియర్ నటిగా రాణిస్తున్నారు. అజయ్ దేవగన్ సతీమణి ఆమె.
చూస్తుంటే ఆకతాయిలు ఎవరిని వదిలేలా కనిపించడం లేదు. వీలైనంత త్వరగా ఈ డీప్ ఫేక్ వీడియోలని అరికట్టాలని బాలీవుడ్ తారలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అయితే డీప్ ఫేక్ వీడియోపై కాజోల్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇంకా స్పందించలేదు. కొన్ని సెకండ్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ గదిలో దుస్తులు మార్చుకుంటున్నట్లుగా ఈ వీడియో ఉంది.