అనసూయని ఫాలో అవుతున్న కాజల్.. ప్యాంట్ వదిలేసి హాట్ పోజులు.. రెమ్యూనరేషన్లో తగ్గేదెలే అంటోదిగా!
కాజల్.. యాంకర్ అనసూయని ఫాలో అవుతుందా? చూడబోతే ఇప్పుడు అదే అనిపిస్తుంది. తాజాగా ప్యాంట్ వదిలేసి కాజల్ ఫోటోలకు పోజులిచ్చింది. థైస్ దాచుకోలేక ఇబ్బంది పడుతుందీ అందాల చందమామ.
కాజల్ అగర్వాల్ పెళ్లైనా తగ్గెదెలే అంటోంది. అటు అందాల ఆరబోతలోనే కాదు, ఇటు రెమ్యూనరేషన్లోనూ బ్రేకుల్లేకుండా పోతుంది. కాజల్ ఇప్పుడు మరింత క్రేజీగా మారుతుంది.
ఇటీవల హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయిన కాజల్ మరోసారి రెచ్చిపోయింది. అయితే ఈ సారి ప్యాంట్ లేకుండా పోజులిచ్చింది. తీరా తొడ అందాలను దాచుకోలేక ఇబ్బంది పడిందీ అందాల భామ.
లేటెస్ట్ గా కాజల్ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. పెళ్లైనా ఈ రేంజ్లో రెచ్చిపోతుందా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన కాజల్ ఓ వైపు కెరీర్‌ని, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకో వైపు బిజినెస్‌లోకి అడుగుపెట్టి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంది.
కాజల్ నిరుడు అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన బిజినెస్‌లు ప్రమోట్ చేయడమే కాదు, సొంతంగానూ వ్యాపారాలు స్టార్ట్ చేసింది కాజల్.
ఇక సినిమాలు కూడా వరుసగా కమిట్ అవుతూ పెళ్లైనా తగ్గేదెలే అంటోంది. ప్రస్తుతం కాజల్ చిరంజీవితో `ఆచార్య`లో నటిస్తుంది. అలాగే నాగార్జునతో ఓ కొత్త సినిమాకి కమిట్ అయ్యింది. వీటితోపాటు తమిళంలో నాలుగు సినిమాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే కాజల్ పారితోషికం విషయంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. గ్లామర్ పాత్రలతోనే మెప్పిస్తున్న కాజల్ ఇప్పుడు షాకిచ్చే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.
ఒక్కో సినిమాకి రెండు కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం. ఇటీవల మంచు విష్ణుతో కలిసి నటించిన `మోసగాళ్లు`కి అత్యధిక పారితోషికం తీసుకుందట. కొత్త సినిమాలకు రెండు కోట్లు డిమాండ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.
కాజల్ `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆమె పారితోషికం 23లక్షలు అని టాక్. ఇప్పుడు ఏకంగా రెండు కోట్లకి వెళ్లింది.
అంతేకాదు ఈ సందర్భంగా కాజల్ ఆస్తులు కూడా వెలుగులోకి వచ్చాయి. స్వతహాగా ఈ అమ్మడు రూ.80కోట్లు ఆస్తులను పోగు చేసిందని సమాచారం.
మరోవైపు ఓ జ్యూవెల్లరి షాప్ కూడా ఉందని, దాన్ని సిస్టర్ నిషా అగర్వాల్ చూసుకుంటుందట.